
Сингл / Трек
అన్నా రా అన్నా అన్నో ఇటు రా అన్న
అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న తమ్ముళ్ళ కోసం తమ్ముళ్ళ కోసం రా రా రాజా యే
నే రెడీరా వచ్చెయ్నా రాయల్ గా ఎంట్రీ నే ఇచ్చెయ్నా
అడుగెడితే సింహంలా తూఫానేరా కలబడితే ఎవడైనా ఖల్లాసేరా
నే రెడీరా వచ్చెయ్నా రంగంలో సోలోగా దూకెయ్నా
తదిగినతక దరువెయ్ఇ క చిందేస్తారా
దడ దడమని దునియానే దున్నేస్తారా
అచ్చంగా నాటు నా సరుకు అట్టానే ఉంటా నో ఫరక్కు
స్టఫ్ యే తెచ్చి చీర్సే కొట్టు ఎక్కేలా ఫులు కిక్కు
పగపట్టి వచ్చినాడు తయ్యారయ్యి అప్పోనెంటు
మడతపెట్టు తలపోటుకు టాటా చెప్పి తగలపెట్టు
ఆ ఆటలే సాగవంటూ కట్టి గొని సంచిలో పెట్టి లారీలో తోసి కుమ్మేసేందుకు పట్టుకుపోదాం ఫ్యాక్టరీకి
హే అన్నీ బ్లూప్రింట్ తెలుసు మిషన్ సక్సెస్ ఫుల్ మనది జోలికొస్తే కోసి బలే ఇస్తాం కులసామికీ
అరెరే అదిరిపోయే గ్యాంగ్ మాది బెదురు పెంచె బ్యాంగ్ మాది
ఎక్కడ ఉన్న మాకు ఉంది వరల్డ్ వైడ్ లింక్
హే అన్నీ ఊళ్ళో మన రూల్స్వా డేస్తారు మన టూల్స్
ఎంత మంది ఉన్నా మాకు ఒకే రకం సింకే
బస్తిల్లోన కుస్తిల్ కాదు యుద్ధాలైనా గెలిచేస్తాము
దమ్ము గుంజి ఉఫ్అం టేనే పవర్ కిక్ ఇన్
మస్తుగా కారాలెన్నో దంచికొట్టి కలిపాము మన రెసిపీలో
అతిధిగా వచ్చారంటే నస్సలామె మంటెత్తాలంతే మన తెరపితో
కత్తిమీద కత్తి దూసి నా జోలికి వచ్చారు అంటే అది రాంగ్ డయలే
మన కత్తి వేరే రకం కోతే కానీ మోతే ఉండదులే వెయ్యనా విజిలే ఆ తెలుసు తెలుసు
మామ మాసుకి వేస్తే డ్రెస్సు అదేరా నా అడ్రస్సు
మామా మాసుకి వేస్తే డ్రెస్సు అదేరా నా అడ్రస్సు
ఊరంత వస్తది నా వెనకే నే సూత్తే పుడుతదిరా వణుకే
పోస్టర్ కొట్టు దండే కట్టు దావత్తే మొదలు పెట్టు
నే (హే అన్నొస్తుండు జరగరా) రాయల్ గా ఎంట్రీ నే ఇచ్చెయ్నా
అడుగెడితే సింహంలా తూఫానేరా కలబడితే ఎవడైనా ఖల్లాసేరా
నే రెడీ రా వచ్చెయ్నా రంగంలో సోలోగా దూకెయ్నా
తదిగినతక దరువెయ్ఇ క చిందేస్తా రా
దడ దడ మని దునియానే దున్నేస్తారా
అచ్చంగా నాటు నా సరుకు అట్టానే ఉంటా నో ఫరక్కు
స్టఫ్ యే తెచ్చి చీర్సే కొట్టు ఎక్కేలా ఫులు కిక్కు