Выберите трек для воспроизведения
Makeup ఏసీ తుడిచినట్టు
WhatsApp DP మార్చినట్టు
ఎట్టా నన్నే ఒదిలేస్తావే హారికా
ఆపక పోతే engagement-u
Full bottle పై పెట్టి ఒట్టు
ఇల్లే పీకి వేస్తాం టెంటు చూడిక
Made-in-India ని ఒదిలేయోద్దే
China piece ని నమ్మి
కట్టిన తాళిని తీసేయోద్దే
చెప్పలేదా మీ mummy
హారిక పట్టవే ఓపిక
హారిక పట్టవే ఓపిక
First love నే మరవొద్దే
నా మాటినవే ఓలమ్మి
Second-hand వైపోతావే
జర ఆగవే online rummy
ఓ Honey చంపకే ప్రేమని
ఓ Honey చంపకే ప్రేమని
జరుగుతుంటే celebration వేయ్యలేదా
వెంకీ ఆసన్
How to control my frustration?
పెరుగుతుండే మా tension
చూడలేమే ఇంకో function
ధర్నా చేస్తాం jam అయిపోద్ది
Junction junction
ధన్ ధన్ ధన్ ధన్ ధన్ ధన ధన్
ఆడించేస్తాం మీతో Temple Run
Yo yo yo yo మాకేమో full fun
అయ్యయ్యయ్యో మీకీ frustration
మగని కోసం యమున్నీ సైతం
ఆనాడాపేవారే
Jungle కైనా దంగల్ కైనా
పెళ్ళాలోచ్చేవారే
హారిక जल्दी రా ఇక
Go to hell అని బైటికి తోసిన
మగాడివి నువ్వే రో
Come home అని కన్నీళ్ళెడితే
మళ్ళి ఎట్లొస్తారో
My dear పెట్టకోయి flower
లగ్గాలన్నీ స్వర్గాల్లోనే ముందే రాసిన్చారే
Rubber తోటి నుదిటి రాతని
గెట్లా చెరిపేస్తారే?
ఓ Honey చంపకే ప్రేమని
Left legతో పీఠలు తన్ని
Straightగ వెళ్ళావ్ కదరో
చాటుగొచ్చి నా కాళ్లే పట్టి
Begging చేస్తావేరో
తెల్ల తోలుగా ఇంతటి పొగరు
పిల్లనియ్యరా మాకింకెవరు
Head weight తో ఓ mastaaru
విర్ర వీగితే మిగిలేది బీరు బారు
ధన్ ధన్ ధన్ ధన్ ధన్ ధన ధన్
ఆడించేస్తాం మీతో Temple Run
Yo yo yo yo మాకేమో full fun
అయ్యయ్యయ్యో మీకీ frustration