Выберите трек для воспроизведения
నర్మదా నది తీరంలో నవ మన్మధా అనుకుంటా
నర్మదా నది తీరంలో నవ మన్మధా అనుకుంటా
గౌతమీ నది తీరంలో సుఖవీణలో చలి గంటా
కన్నులా గీటుకో గీటుతో గిచ్చుకో
చూపులా చుట్టుకో ఊపులో ఓ ఓ
నర్మదా నది తీరంలో నవ మన్మధా అనుకుంటా
గౌతమీ నది తీరంలో సుఖవీణలో చలి గంటా
ఎగుడు దిగుడు యదలోన మొగలి పొదలు రగిలేనే
పగలె మసక పడుతుంటే పెదవి పెదవి నడిగేనే
పూయకే మల్లెలా మాయలో మత్తులా
చేయకు చిత్తిలా అందనీ ఎత్తులా
సొంపుకో సొగసును చూపి దింపకే దిగులు సఖీ
చెంపకో చెరుకుల ముద్దు పంపరా పనసరుచి
ప్రేమలో ఏదటో ఏదిటో ఓ
నర్మదా నది తీరంలో నవ మన్మధా అనుకుంటా
గౌతమీ నది తీరంలో సుఖవీణలో చలి గంటా
చిలిపి చిలిపి కలలెన్నో నెమలి కనులు నెమరేసే
వదులు వదులు వలదంతే చిగురు వలపు ముదరేసే
పాడకే కొకిలా ఈడులో కోడిలా
ఆడితే షొకిలా వేడిలో వెన్నెలా
సందెకో చలి రుతువొచ్చి అందమే వణికెనురా
పొద్దుకే పొడుపులు వచ్చి నిద్దరే చెరిగెనులే
ప్రేమలో ఏమిటో ఏదిటో హో
నర్మదా నది తీరంలో నవ మన్మధా అనుకుంటా
గౌతమీ నది తీరంలో సుఖవీణలో చలి గంటా
కన్నులా గీటుకో గీటుతో గిచ్చుకో
చూపులా చుట్టుకో ఊపులో ఓ ఓ