Выберите трек для воспроизведения
థ థడి కంటపి చంపుతున్నారే
Wow అని వెంటపడీ దంచుతున్నారే
Already గుండెసడి పెంచుతున్నారే
Hai అని అడ్డుపడీ ఆపుటున్నారే
కందిరీగ లాంటి నడుము కదుపుతున్నారే
డొండపండు లాంటి పెదవి కొరకుతున్నారే
అమ్మో యమయమ్మ ఏమి కులుకుతున్నారే
గుమ గుమ గుమ్మ గుండెల్లో గుబేలే
థ థడి కంటపి చంపుతున్నారే
వావ్ అని వెంటపడీ దంచుతున్నారే
కందిరీగ లాంటి నడుము కదుపుతున్నారే
డొండపండు లాంటి పెదవి కొరకుతున్నారే
అమ్మో యమయమ్మ ఏమి కులుకుతున్నారే
గుమ గుమ గుమ్మ గుండెల్లో గుబేలే
ఓయ్ ఓ చాందిని
ఏయ్ ఏ నందినీ
ఓయ్ ఓ అంజనీ
ఏమిటీ పోసు
ఏయ్ మీ కళ్లుపడీ
మేం కంగారుపడీ
మా బుర్రంటా చెడీ
లైఫే క్లోసు
ముద్దుగా పిలవడం
ముగ్గులో దించడం
ప్రేమలో ముంచడం చేస్తరంట
ఏంటి మార్కులు నిలో మార్పులు
అంటూ ఇంట్లో తిడతారంట
హే దేఖోరే మా జోరే
మీరే మాచిసు మీరే మిరపకాయసు
మీతో వర్రీస్ థ థడి థడి
థ థడి కంటపి చంపుతున్నారే
వావ్ అని వెంటపడీ దంచుతున్నారే
మేం మేం ఇష్టపడీ
మేం మేం కష్టపడీ
మేం మేం మూజుపడీ
ఎన్నో చేసాం
ఆ ఆ సైగలకే
ఆ ఆ నవ్వులకే
ఆ ఆ చేతలకే బకరాలయ్యం
అయ్యో దేవుడా ఆలోచించక అన్ని వాళ్లకే ఇచ్చేసావా
మళ్ళీ జన్మలో మా అందరినీ లేడీసల్లే పుట్టించావా
చాల్లేరా మీ గోల
మేమే ఆల్వేసు ఎంతో హాప్పీసు మీరే బివేర్సు థ థడి
థ థడి కంటపి చంపుతున్నారే
Wow అని వెంటపడీ దంచుతున్నారే
Already గుండెసడి పెంచుతున్నారే
Hai అని అడ్డుపడీ ఆపుతున్నారే
కందిరీగ లాంటి నడుము కదుపుతున్నారే
డొండపండు లాంటి పెదవి కొరకుతున్నారే
అమ్మో యమయమ్మ ఏమి కులుకుతున్నారే
గుమ గుమ గుమ్మ గుండెల్లో గుబేలే
థ థడి కంటపి చంపుతున్నారే
Wow అని వెంటపడీ దంచుతున్నారే
కందిరీగ లాంటి నడుము కదుపుతున్నారే
డొండపండు లాంటి పెదవి కొరకుతున్నారే
అమ్మో యమయమ్మ ఏమి కులుకుతున్నారే
గుమ గుమ గుమ్మ గుండెల్లో గుబేలే