Выберите трек для воспроизведения
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము

నారదుడు జపియించె నారాయణ మంత్రము చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము

కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము వేరెనాకు గలిగె వేంకటేశు మంత్రము

వేరెనాకు గలిగె వేంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను
రంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించె అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు

ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె
ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము

వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను
ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము

నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను
నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము

వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము