Выберите трек для воспроизведения
ఎందరో మహానుభావులు
(ఎందరో మహానుభావులు)
ఎందరో మహానుభావులు
(ఎందరో మహానుభావులు)
ఎందరో మహానుభావులు
(ఎందరో మహానుభావులు)
ఎందరో మహానుభావులు
(ఎందరో మహానుభావులు)
ఎందరో మహానుభావులు అందరికీ వందనము
(ఎందరో మహానుభావులు అందరికీ వందనము)
ఎందరో మహానుభావులు అందరికీ వందనము
(ఎందరో మహానుభావులు అందరికీ వందనము)
ఎందరో మహానుభావులు అందరికీ వందనము
(ఎందరో మహానుభావులు అందరికీ వందనము)
ఎందరో మహానుభావులు అందరికీ వందనము
(ఎందరో మహానుభావులు అందరికీ వందనము)
ఎందరో మహానుభావులు అందరికీ వందనము
(ఎందరో మహానుభావులు అందరికీ వందనము)
ఎందరో మహానుభావులు అందరికీ వందనము
చందురూ వర్ణుని
(చందురూ వర్ణుని)
చందురూ వర్ణుని
(చందురూ వర్ణుని)
చందురూ వర్ణుని
(చందురూ వర్ణుని)
చందురూ వర్ణుని
(చందురూ వర్ణుని)
చందురూ వర్ణుని
(చందురూ వర్ణుని)
చందురూ వర్ణుని
(చందురూ వర్ణుని)
చందురూ వర్ణుని అంద చందమును హృదయా
(చందురూ వర్ణుని అంద చందమును హృదయా)
చందురూ వర్ణుని అంద చందమును హృదయా
(చందురూ వర్ణుని అంద చందమును హృదయా)
చందురూ వర్ణుని అంద చందమును హృదయా అరవిందమున
జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు
(చందురూ వర్ణుని అంద చందమును హృదయా అరవిందమున
జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు)
అరవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు
(అరవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు)
అరవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు
(అరవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు)
అందరికీ వందనము
లెందరో మహానుభావులు
సా... ససనినిసనినిసని పా మపనిసరి
రిగ రిరిగ రిరిగ రిరిగ రిరిసా గరి రిసని
ఎందరో మహానుభావులు
(సా... ససనినిసనినిసని పా మపనిసరి
రిగ రిరిగ రిరిగ రిరిగ రిరిసా గరి రిసని
ఎందరో మహానుభావులు)
సామగాన లోల మనసిజ లావణ్య
ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు
(సామగాన లోల మనసిజ లావణ్య
ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు)
రిగరి రిగరిరి సనిసస రిస సరిసస నిపగ గరిసరిగరిసని
ఎందరో మహానుభావులు
(రిగరి రిగరిరి సనిసస రిస సరిసస నిగ గరిసరిగరి రిసని
ఎందరో మహానుభావులు)
మానసవన చర వర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొగడనే
వారెందరో మహానుభావులు
(మానసవన చర వర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొగడనే
వారెందరో మహానుభావులు)
పపమరి రిపపమరి పాపమరి నిపనిపమ మప పమరి రిగ రిరిసని
ఎందరో మహానుభావులు
(పపమరి రిపపమరి పాపమరి నిపనిపమ మప పమరి రిగ రిరిసని
ఎందరో మహానుభావులు)
సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము
సేయువారెందరో మహానుభావులు
(సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము
సేయువారెందరో మహానుభావులు)
ససనిప రిసనిపగరి సనిప మపప నిసరి గరిస రిమప
పనిస పపమ రిమపని పసని పరిస నిపగ రిసని పమరిగరిరిసని
ఎందరో మహానుభావులు
(ససనిప రిసనిపగరి సనిప మపప నిసరి గరిస రిమప
పనిస నిపమ రిమపని పసని పరిస నిపగ రిసని పమరిగరిరిసని
ఎందరో మహానుభావులు)
పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును
సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు
వారెందరో మహానుభావులు
(పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును
సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు
వారెందరో మహానుభావులు)
పమమప రిరిగరి నిసరిగ రిరిసని పనిసరిరిరి రిగరిస రిమప
పనిసరి రిమప నిమపనిసరి గరిరి గరిరిస సనిప పమరిగ రిరిసని
ఎందరో మహానుభావులు
(పమమప రిరిగరి నిసరిగ రిరిసని పనిసరిరిరి రిగరిస రిమప
పనిసరి రిమప నిమపనిసరి గరిరి గరిరిస సనిప పమరిగ రిరిసని
ఎందరో మహానుభావులు)
హరిగుణ మణిమయ సరములు గళమున
షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే
బ్రోచువారెందరో మహానుభావులు
(హరిగుణ మణిమయ సరములు గళమున
షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే
బ్రోచువారెందరో మహానుభావులు)
పనిసప నిమప నిరిమ పనిపమ రిరిగరిసని గరిసని పనిసరి
మరిమప నిపమ నిసరి గరిస నిపసని పమరి పమపరి గరిసని
ఎందరో మహానుభావులు
(పనిసప నిమప నిరిమ పనిపమ రిరిగరిసని గరిసని పనిసరి
మరిమప నిపమ నిసరి గరిస నిపసని పమరి పమపరి గరిసని
ఎందరో మహానుభావులు)
హొయలు మీర నడలు గల్గు సరసుని
సదా కనుల జూచుచును పులక శరీరులై
ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము
గలవారెందరో మహానుభావులు
(హొయలు మీర నడలుగల్గు సరసుని
సదా కనుల జూచుచును పులక శరీరులై
ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము
గలవారెందరో మహానుభావులు)
రిమపని మపని రి పనిపమ రిరిగ రిసనిప మపనిని స
నిప ప నిసరి గరిస రిమపని పనిమప రిగరిస రిమపమ పా
నిపనిమ పరి మపని మపనిస రిరిగ రిసనిప మపనిని సా
రిగరిరిగ గరిస నిసరిస సనిప మపరిమ రిపమని పసాని పమరిగ రిరిసని
ఎందరో మహానుభావులు
(రిమపని మపని రి పనిపమ రిరిగ రిసనిప మపనిని స
నిప ప నిసరి గరిస రిమపని పనిమప రిగరిస రిమపమ పా
నిపనిమ పరి మపని మపనిస రిరిగ రిసనిప మపనిని సా
రిగరిరిగ గరిస నిసరిస సనిప మపరిమ రిపమని పసాని పమరిగ రిరిసని
ఎందరో మహానుభావులు)
పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము
సదానుభవులు గాక ఎందరో మహానుభావులు
(పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము
సదానుభవులు గాక ఎందరో మహానుభావులు)
పా రిమప రిమ రిమప మప రిగరి రిగా రిసా నిప నిసా
పనిసాప పరి గరిసప పామరి మపనిరి మపని సరిమప నిపని
సనిస నిసా రిరి రిగరి రిగరి రిగరి రిరి సరి సనిస ని పనిసరి
గరి రిససని నిపమ రిమ పని సని ప మ రి గరి స నిస రిరిసని
ఎందరో మహానుభావులు
(పా రిమప రిమ రిమప మప రిగరి రిగ రిసా నిప నిసా
పనిసాప పరి గరిసప పామరి మపనిరి మపని సరిమప నిపని
సనిస నిసా రిరి రిగరి రిగరి రిగరి రిరి సరి సనిస ని పనిసరి
గరి రిససని నిపమ రిమ పని సని ప మ రి గరి స నిస రిరిసని
ఎందరో మహానుభావులు)
నీ మేను నామ వైభవంబులను
నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను
వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను
దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి
సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు
వారెందరో మహానుభావులు
(నీ మేను నామ వైభవంబులను
నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను
వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను
దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి
సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు
వారెందరో మహానుభావులు)
రి పని సరి నిస రిగరి రిస సనిప మప నిస రిపని
పరిస రిగరి సనిస రిమపని పమప రిప పమ రి నిపప
సనిప రిసరి నిపప పాగరిరి గరిరి రిరిగ రిరిగ రిరిరి
సస పప రిరి గరిస నిపనిస రిసస సపపప రిరిరి గరిసని
ఎందరో మహానుభావులు
(రి పని సరి నిస రిగరి రిస సనిప మప నిస రిపని
పరిస రిగరి సనిస రిమపని పమప రిప పమ రి నిపప
సనిప రిసరి నిపప పాగరిరి గరిరి రిరిగ రిరిగ రిరిరి
సస పప రిరి గరిస నిపనిస రిసస సపపప రిరిరి గరిసని
ఎందరో మహానుభావులు)
భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను
శివాది సన్మతముల గూఢములన్
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన
వారెందరో మహానుభావులు
(భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను
శివాది సన్మతముల గూఢములన్
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన
వారెందరో మహానుభావులు)
ప్రేమము ప్పిరి గొను వేళ నామమును దలచేవారు
ప్రేమము ప్పిరి గొను వేళ నామమును దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని
నిజ దాసులైనన వారెందరో మహానుభావులు
(ప్రేమము ప్పిరి గొను వేళ నామమును దలచేవారు
ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని
నిజ దాసులైనన వారెందరో మహానుభావులు)
రామభక్తుడైన త్యాగరాజనుతుని
నిజ దాసులైనన వారెందరో మహానుభావులు
అందరికీ వందనము
ఎందరో మహానుభావులు