Выберите трек для воспроизведения
ఎదేమైనా సఖ విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే
తల్లి తండ్రులు నేర్పిన పద్ధతి మీన ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే
ఒక దీపం ఓలే ప్రతిబింబం నిన్నే కొలుచుకుందుకై బాసలు చేయుచుంటిని
విందుల్లో విస్తరినై సేవసేయ్యనా గుండెల్లో ఇంటి గుట్టు దాచుకోన
నిన్ను మించు పతి ఎవ్వరు లేరని మాట
ఛాతి కొంత నీ ఋణం తీర్చుకుంటా
చలిలో నీ ఎదపై కంబళీనవ్వుతా
నిదురించే సమయంలో చిరుగాలవుతా
ఎదేమైనా సఖ విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే
తల్లి తండ్రులు నేర్పిన పద్ధతి మీన ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే
నీదు పంతం నాది అందం కలిసిన రూపం కడుపులోన మోసి నీకు కానుక చేస్తా
నీ మనసుని ఎరిగి మసలు మనిషై ఉంటా పానుపైన పాకమైన పొత్తారు చేస్తా
అన్యస్త్రిని ఆదుకుంటే అట్టకెంతున
వయసు మీరుతుంటే నీకు అమ్మనవునా
ఈ కల నిజమవడానికి నన్ను బదులిస్తా
నీ క్షేమం కోసం అయితే ప్రాణలిస్తా
ఎదేమైనా సఖ విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే
తల్లి తండ్రులు నేర్పిన పద్ధతి మీన ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే
ఒక దీపంలా ప్రతిబింబం నిన్నే కొలుచుకుంటుకై బాసలు చేయుచుంటిని
కొలుచుకుంటుకై బాసలు చేయుచుంటిని
కొలుచుకుంటుకై బాసలు చేయుచుంటిని