Выберите трек для воспроизведения
తద్దినక తప్పదికా
దింతనకా తగ్గదికా
దబాయించించేసిందే దుంపదెగ జబ్బల రైక
నిబాయించేదెట్టా నిప్పు సెగ నివ్వెర పోకా
తద్దినక తప్పదికా
దింతనకా తగ్గదికా
కోక కోఅన్నాక రాదంటుందా కైపెక్కే కదలికా
కునుకే గుండెకాక కూర్చోనిస్తుందా
కుదురంటూ కుదరకా హోయ్
కేక కవ్వించాక కంగారేగా కౌగిళ్లో దగా దగా
కసిగా కబురంపాక కంచె పెంచేదో
కొరికేసే కోరికా
చలువతో కలవగా కలబడదా కొంటెగా
తద్దినక తప్పదికా
దింతనకా తగ్గదికా
దబాయించించేసిందే దుంపదెగ జబ్బల రైకా
నిబాయించేదెట్టా నిప్పు
సెగ నివ్వెర పోకా
తద్దినక
తప్పదికా
దింతనకా
తగ్గదికా
సత్తా చెంప చిక్కో చూపొచ్చింది
సొంపంతా చిడమకా
సోకే చుక్కి పోగా నొక్కి పోతుంది
నాజూగ్గా నిమరకా
చుక్కా నూగించక్కా
చూపించాక కవ్వించే కబలికా
ఇంకా నిలవలేకా రాడా నెలవంక ఇలవంక చకా చకా
చొరవతో కొరివిగా జతపడగా జోరుగా
తద్దినక తప్పదికా
దింతనకా తగ్గదికా
దబాయించించేసిందే దుంపదెగ జబ్బల రైకా
నిబాయించేదెట్టా నిప్పు
సెగ నివ్వెర పోకా
తద్దినక
తప్పదికా
దింతనకా
తగ్గదికా హా.. హాహా