Выберите трек для воспроизведения
నెత్తురుకు మరిగిన హంగ్రీ చీటా
శత్రువును ఎంచితే మొదలు వేట
చూపు గాని విసిరితే ఓర కంట
డెత్ కోటా కన్ఫిర్మ్ అంట
ఎవ్వరికీ అందదు అతని రేంజ్
రెప్పతెరిచేను రగిలే రివెంజ్
పవర్ అండ్ పొగరు ఆన్ ద సేమ్ పేజ్
ఫైర్ స్టోర్మ్ లాంటి రేజు