Выберите трек для воспроизведения
ప్రేమ గీమ తస్సాదియ్యా పక్కన పెట్టూ
వన్ టు త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టూ
రాతిరంతా జాతరే ఇక నీ పని ఆకరే
జోరు జరా చూడు బుల్లెమ్మా
కు కు కు కూ కు కు కు కూ
ప్రేమ గీమ తస్సాదియ్యా పక్కన పెట్టూ
వన్ టు త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టూ
ఏం పట్టు బాపురే అవ్నంటే కిరికిరే
కొల్లగొట్టిపోకు కజానా
కు కు కు కూ కు కు కు కూ
వహువా బేబీ వెదరు బాగుందే ఏదో మూడు ముదిరిపోయిందే
అయ్యోరయ్యో వరస మారిందే అబ్బై గారి పొగరు నచ్చిందే
నాకో నీకో ఎంచుకుందామా ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుందామా
ఇక ఓపలేను వదులు బుల్లోడా
i love you you love me
i kiss you you kiss me
ప్రేమ గీమ తస్సాదియ్యా పక్కన పెట్టూ
వన్ టు త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టూ
రాతిరంతా జాతరే ఇక నీ పని ఆకరే
జోరు జరా చూడు బుల్లెమ్మా
కు కు కు కూ
అంతో ఇంతో దూరముండాలా అమ్మా నాన్నా సిగ్నల్ ఇవ్వాలా
ఎంతో ఒకంతో లాభముండాలే కొద్దో గొప్పో చిత్తగించాలే
డేటూ టైమూ ఫిక్స్ చేయ్యమంటా అపుడు మనకే రిస్కు లేదంటా
అరె బాత్ నహీ సాత్ చలోనా చలో చలో
i love you you love me
i kiss you you kiss me
ప్రేమ గీమ తస్సాదియ్యా పక్కన పెట్టూ
వన్ టు త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టూ
రాతిరంతా జాతరే ఇక నీ పని ఆకరే
జోరు జరా చూడు బుల్లెమ్మా
కు కు కు కూ కు కు కు కూ
ప్రేమ గీమ తస్సాదియ్యా పక్కన పెట్టూ
వన్ టు త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టూ
ఏం పట్టు బాపురే అవ్నంటే కిరికిరే
కొల్లగొట్టిపోకు కజానా
కు కు కు కూ
కు కు రు కు కూ
కు కు రు కు కూ
కు కు రు కు కూ