Выберите трек для воспроизведения
ఏయ్ చోట మొదలయ్యవూ తెలుసా
ఎటు వైపు వెలుతుందావో వలస
పుటకతో తెల్లని తెలుపే నీకల
నడకలో నలుపైందే నీ వెన్నెల
జరా దేఖ్లో జరా దేఖ్లో జరిగేదేమిటో
జరా దేఖ్లో జరా దేఖ్లో ఒరిగేదేమిటో
సర్దుబాటే అలవాటై
కదలిపోతున్నావెతో
జరా దేఖ్లో జరా దేఖ్లో జరిగేదేమిటో
ఏయ్ కథా ఆ ఆ ఆ
మాయా నలుపే అంతకుండ
మట్టి గడపే చేరుకోదా
ఆటా నీదే వేళా నీదే అంతటా
మంచి కలలు సంచి నిండా
ఉంటే సరిపోదా ఒరోరీ భరాగి
అతి దారి సక్కగుందో లేదో
సరి చూసుకో ఓసారి అట్టా ఆగి
నిజంగా నిదరపోయే కంటి నిండా
ఈదుంది నీలగా మెళకువంటూ
తిరిగేటోడికి ఏం చెప్పేది
మంచి కలలు సంచి నిండా
ఉంటే సరిపోదా ఒరోరీ భరాగి
ఏయ్ చోట మొదలైందో వరస
ఎంతాక దిగిపోయావో తెలుసా
అగ్గిలా రగిలిన ఆశయం ఎక్కడో
మాయమైయావులే నువ్వెప్పుడో
జరా దేఖ్లో జరా దేఖ్లో జరిగేదేమిటో
జరా దేఖ్లో జరా దేఖ్లో ఒరిగేదేమిటో
సర్దుబాటే అలవాటై
కదలిపోతున్నావెతో
జరా దేఖ్లో జరా దేఖ్లో జరిగేదేమిటో