Выберите трек для воспроизведения

ఏమైంది సారు ఏంటా హుషారుబాగుంది జోరు వూరంత హోరు హొయ్ హొయ్
ఏమైంది సారు ఏంటా హుషారు బాగుంది జోరు వూరంత హోరు హొయ్ హొయ్
ఆనందమొస్తే ఇంతే కాదా అందరూ
ఆరాలు తీసే వింతే లేదే నమ్మరు
సససై సైర సైర ససససై సైరసైర ససససై సైరసైర సైర సైర సైర
సససై సైర సైర ససససై సైరసైర ససససై సైరసైర సైర సైర సైర
ఏమైంది సారు ఏంటా హుషారు బాగుంది జోరు వూరంత హోరు
హే చాల్లే జతులు చెడిపోవా మతులు
ఇల్లాంటి కుప్పిగంతులు వేస్తార చెప్పు నీలాంటి బుద్ధిమంతులు
హె ఎన్నో పనులు వెనకబడి తరిమేటపుడు
తీరిగ్గ చమ్మచక్కలు ఆడేదెలాగ చెప్పండె అమలక్కలు
ఆహా చూసాం లే ఎంత భారం నువు మోసే రాచ కార్యం
చేస్తాంలే మేము సైతం చేతనైన సాయం
సససై సైర సైర ససససై సైరసైర ససససై సైరసైర సైర సైర సైర
ఏమైంది సారు ఏంటా హుషారు
బాగుంది జోరు వూరంత హోరు
వేసే అడుగు ఎటువైపో అడుగూ
ఏ నింగి చుక్కవరకు తూరంగిలాగ నీ కొంటె గాలి పరుగు
తీసే పరుగు బిడియపడి ఆగే బెరుకూ
పెళ్లీడు ఆడపిల్లకే వుండాలి కాని మాలాంటి వాళ్లకెందుకు
అరెరెరె అబ్బాయీ నీ బడాయి ఆకాశం తాకెనోయీ
మాతోనా నీ లడాయి చాలు ఆపవోయి
సససై సైర సైర ససససై సైరసైర ససససై సైరసైర సైర సైర సైర
సససై సైర సైర ససససై సైరసైర ససససై సైరసైర సైర సైర సైర
సససై సైర సైర ససససై సైరసైర ససససై సైరసైర సైర సైర సైర