Выберите трек для воспроизведения
భావాల సంద్రమున
వేదాంత సౌధములో
వెలుగొందు యోగీశ్వరా
నీరాజనాలివిగో
లీల గానాలు నిలవాలి
పూలతో నేడు కొలవాలి
భావాల సంద్రమున
వేదాంత సౌధములో
వెలుగొందు యోగీశ్వరా
నీరాజనాలివిగో
లీల గానాలు నిలవాలి
పూలతో నేడు కొలవాలి
పాపములమవు నన్ను కాపాడ
పావనపుడవు నిన్ను కోరాను
పాపములమవు నన్ను కాపాడ
పావనపుడవు నిన్ను కోరాను
నీవున్న తావొక్క వైకుంఠమవునేమో
మా లోని భావాల
నినుగొల్వ మేమెంత
పాదాలంటి ఉండి
సదానంద దేవరా
భావాల సంద్రమున
వేదాంత సౌధములో
వెలుగొందు యోగీశ్వరా
నీరాజనాలివిగో
లీల గానాలు నిలవాలి
పూలతో నేడు కొలవాలి
వేదములమౌ నీదు రూపంము
విశ్వ తేజమౌ నీదు హాసంము
వేధములమౌ నీదు రూపంము
విశ్వ తేజమౌ నీదు హాసంము
మౌనముగున్నావు మాటాడ మరుగేల
నాణాల రత్నాల పెనుమువ్వ
నీలోన మాలోన ఉన్న నిన్ను
ఎన్నలేని తాపాలు
భావాల సంద్రమున
వేదాంత సౌధములో
వెలుగొందు యోగీశ్వరా
నీరాజనాలివిగో
లీల గానాలు నిలవాలి
పూలతో నేడు కొలవాలి