Выберите трек для воспроизведения
ఈ క్షణమే మహా బాగుంది
ఈ క్షణమే నీది నాది
ఈ క్షణమై జీవిద్దాం ఇలా
నీలా నేను మారిపోగా
నాలో నువ్వు చేరిపోగా
మనకై వెతుకుదామా మరి మరి
నిన్నే కలిసాను నేనే
నన్నే కలిసావు నువ్వే
మళ్ళి కలుసుకుందాం మరి మరి
ఆహా మరి మరి
ఎదో ఎదె పాడుతుంది
ఏంటో ఇలా నవ్వుతుంది
మెరుపే రెప్పల్లో వాలింది
ఈ కలలింకా ఎట్టా దాచేది
ఒక చిలిపి మాటే అనని
నవ్వి నవ్వి కన్నీరవని
ఈ సంతోషమే మనదిగా
నీలా నేను మారిపోగా
నాలో నువ్వు చేరిపోగా
మనకై వెతుకుదామా మరి మరి
నిన్నే కలిసాను నేనే
నన్నే కలిసావు నువ్వే
ఎపుడో కలుసుకుందాం మరి మరి
ఆహా మరి మరి
నిన్నే భలే మెచ్చుతుంది
నాకే పిచ్చే ఎక్కుతుంది
నాతో నువ్వేం చెప్పుకున్నా
మదిలో అంత మోగుతోంది
ఈ ఉదయం తిరిగొస్తుంది
మలి సంధ్య మరలోస్తుంది
మన మనసులని దీవించగా
నీలా నేను మారిపోగా
నాలో నువ్వు చేరిపోగా
మనకై వెతుకుదామా మరి మరి
నిన్నే కలిసాను నేనే
నన్నే కలిసావు నువ్వే
మళ్ళి కలుసుకుందాం మరి మరి…
ఆహా మరి మరి
ఆ మరి మరి