సుందరి నేనే నువ్వంట
చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంత
జన్మకే తోడై నేనుంట
గుండెలో నిండమంట
నీడగా పాడమంట
నా సిరి నీవేనట
సుందరి నేనే నువ్వంట
చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంత
జన్మకే తోడై నేనుంట
అనుకున్న మాటలు సర్వం
కరిగి పోతే న్యాయమా
మధురాల మధువులు చిందే
చల్లని ప్రేమే మాయమా
ఆ రేపవలు నిద్దరలోనూ
ఎద నీ తోడే కోరును
యుద్ధాన ఏమైన
నా ఆత్మే నిన్నే చేరును
ఎద తెలుపు ఈ వేళ
ఏల ఈ శోధనా
జాబిలిని నీవడుగు
తెలుపు నా వేదన
నాలో ప్రేమే మరిచావో
ప్రేమే నన్నే గెలిచేనే
కానుకే ఇచ్చా మనసంత
జన్మకే తోడై నేనుంట
సుందరి నేనే నువ్వంట
చూడని నీలో నన్నంట
గుండెలో నిండమంట
నీడగా పాడమంట
నా సిరి నీవేనట
సుందరి నేనే నువ్వంట
చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంత
జన్మకే తోడై నేనుంట
పువ్వులే ముళ్లై తోచు
నీవే నన్ను వీడితే
ఊహలే పూలై పూచు
నీ ఎద మాటున చేరితే
ఆ... మాసాలు వారాలౌను
నీవూ నేను కూడితే
వారాలు మాసాలౌను
మాటే మారి సాగితే
పొంగు నీ బంధాలే
నీ దరి చేరితే
గాయాలు ఆరేను
నీ ఎదుట ఉంటే
నీవే కదా నా ప్రాణం
నీవే కదా నా లోకం
సుందరి నేనే నువ్వంట
చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంత
జన్మకే తోడై నేనుంట
గుండెలో నిండమంట
నీడగా పాడమంట
నా సిరి నీవేనట
సుందరి నేనే నువ్వంట
చూడనీ నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంత
జన్మకే తోడై నేనుంట