Выберите трек для воспроизведения
శీను శీను శీను శీను
శీను శీను నేనే నీకు ఫ్యాన్ ఉ
తినిపిస్త మీట పాన్ ఉ
క్వీన్ ఉ క్వీన్ ఉ నువ్వేలే నా జాను
తీసేస్తా బ్యూటీ స్కాన్ ఉ
నీ సోలోగుండెల్లో టెంట్ ఏ వేస్తాను
నాలో నీ ఫోటో ప్రింట్ ఏ చేస్తాను
ఆకాశానికి ఎక్కిస్తాను చుక్కల్లోనే పక్కేస్తాను
తరాజువ్వలన్తి ఎన్నో ముద్దులు ఇస్తాను
ఆ ఆ ఆ ఆ అల్లుడు శీను
నువ్వొస్తే సూపర్ హిట్ ఏ ఎవరీ సీన్ ఉ
ఆ ఆ ఆ అల్లుడు శీను
మన చిందులకి జడుస్తుంది సిల్వర్ సీన్ ఉ
శీను శీను శీను శీను
హే అల్లుడు శీను అల్లుడు శీను హియర్ కంస్ అల్లుడు శీను
everybody say welcome to అల్లుడు శీను
నీ నవ్వులో మెరుపే ఉంది
ఆ మెరుపు తోటి సిటీ మొత్తం కరెంటు ఫామ్
అరేయ్ నీ చూపుల్లో ఉడుకె ఉంది
ఆ ఆడుకుతోటి ఊరికి మొత్తం వంటే చేస్తాను
కాఫీ కప్ లో పంచదారే బదులుగా సొగసుల షుగర్ నీ కలుపుకుంటాను
సెంట్ గింటు వద్దే వద్దే అత్తరులేవి అక్కర్లేదు
శ్వాసాల్లోని పరిమళమే పూసుకున్నాను
ఆ ఆ ఆ ఆ అల్లుడు శీను
నువ్వొస్తే సూపర్ హిట్ ఏ ఎవరీ సీన్ ఉ
ఆ ఆ ఆ అల్లుడు శీను
మన చిందులకి జడుస్తుందే సిల్వర్ సీన్ ఉ
నీ మనసెంతో మెత్తగా ఉంది
ఆ మెత్తదనం డబుల్ కాట్ మంచం చేస్తాను
నీ వరసేన్తో చిలిపిగా ఉంది
ఆ చిలిపితనం మంచం పైన దుప్పటి చేస్తాను
అరేయ్ గదిలో ఫుల్ గ మల్లెపూల బదులుగా
మాటల మత్తులే చల్లేస్తాను
అగరబత్తులు వద్దే వద్దు
పొగలు గిగాలు వేరే వద్దు
బాడీ లోని సెగలు చాలు రగులుకుంటాను
ఆ ఆ ఆ ఆ అల్లుడు శీను
నువ్వొస్తే సూపర్ హిట్ ఏ ఎవరీ సీన్ ఉ
ఆ ఆ ఆ అల్లుడు శీను
మన చిందులకి జడిస్తుందే సిల్వర్ సీన్ ఉ