ఎందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
ఎందరో మహానుభావులు
ఎందరో
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
ఎందరో
అందరికీ వందనములు
ఎందరో
అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు
చందురు వర్ణుని
చందురు వర్ణుని
చందురు వర్ణుని
చందురు వర్ణుని
చందురు వర్ణుని
చందురు వర్ణుని
చందురు వర్ణుని
చందురు వర్ణుని
చందురు వర్ణుని అందచందమును హృదయార
విందమున జూచి బ్రహ్మానంద మనుభవించువా
ఎందరో మహానుభావులు
చందురు వర్ణుని అందచందమును హృదయార
విందమున జూచి బ్రహ్మానంద మనుభవించువా
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు
సాస సాని నిసని నిసని పాప
మపనిసరీ గరి రిగరి రిగరి రిగరిరి సాగరి రిసాని
ఎందరో మహానుభావులు
సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్దన్యు
ఎందరో మహానుభావులు
రీగరి రిగరిరిస నిసా సారిస సరిసని నిగా గరిస రిగరి రిసాని
ఎందరో
మానసవనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొగడనేవా
రెందరో మహానుభావులు
పపమరీరి పపమరి పాపమరి నిప నిపమ మపా పమరి రిగారిరిసాని
ఎందరో
సరగుణ పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువా
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
ససనిప రిసనిప గరీ సనిప మపాపనిసరి గరిస రిమప
పనిస నిపామ రిమపనిప సనిప రిసనిప రిరిసనిపమరి రిగరిసాని
ఎందరో
పతితపావనుడనే పరాత్పరుని గురించి
పరమార్థమగు నిజమార్గముతోను పాడుచును
సల్లాపముతో స్వరలయాది రాగములను తెలియువా
రెందరో మహానుభావులు
పమమప రిరిగరి నిసరిగ రిరిసని పనిసరి రిరి గగరిస రిమప
పనిసరి రిమప నీమప నిస రిగరిరి గరిరిస సనిప పమరిగ రీసని
ఎందరో
హరి గుణమణిమయ సరములు గళమున శోభిల్లు భక్తకోటులిలలో
తెలివితో చెలిమితో కరుణగల్గి జగమెల్లను సుధాదృష్టిచే బ్రోచువా
రెందరో మహానుభావులు
పనిస పాని మపనిరీమ పనిపమ రిరి గరిసనీ రిసని పనిసని
మరిమప నిమప నిసరి గరిస నిపసని పమరి పమపరి గరిసని
ఎందరో
హోయలుమీర నడులుగల్గు సరసుని సదా
గనుల జూచుచును, పులకశరీరులయి ఆనంద పయోధి
నిమగ్నులయి ముదంబునను యశముగలవా
రెందరో మహానుభావులు
పారీమ రీమ రిమప మప రిగరిరి గరిస నినిస
పనిసపా పరి గరిసపా పమరి మపనిరి మపని సరిమప నీపని సనిస
నిసరిరి రిగరి రీగరి రిగరిరి సరిసస నిపనిసరి
గరిరిస సని నిపమ రిమపని సాని పామ రీగ రిసనిస రిసాని
ఎందరో మహానుభావులు
నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవుయను
వచన సత్యమును, రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల జేసినట్టి
నీమది నెరింగి సంతసంబునను గుణ భజనా-నంద కీర్తనము సేయువా
రెందరో మహానుభావులు
రిమపనీ మపనిరీ మపనిపమ రిరిగ రిసనిప మపనిని సా
నిపా నిసరిరి గరిస రిమపని పనిమప రిగరిస రిమపమపా
నిపని మాప రీమప నిమప నిసరిరి గరిసనిప మపనినిసా
రిగరిరి గరిస నిసరిస సనిప మపరిమ రిపమని పసాని పమరిగ రిసానిగ
ఎందరో మహానుభావులు
పరమ భాగవత మౌని వరశశి విభాకర సనక సనందన
దిగీష సురకింపురుష కనక కషిపు సుత నారద తుంబురు
పవనసూను అర్థచంద్ర ధర సుఖ సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక
ఎందరో మహానుభావులు
రీ పనిసరి నిసరిగరిరీ సా రీ పనిసరి నిసరిగరిరి
సానిపమాప నిసరి పనిప రిసరి గరీస నిస రిమపనిప పమరి
పాపమరి నిపప సానిప రీరీసానిప పాప
గరిరిగ రిరి రిరి గరిరిగ రిరి సస పప రిరిగరిస నిపనిస రిసాస పాపప రిరి గరిసని
ఎందరో
భాగవత రామాయణ గీతా
భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణము మర్మములన్ శివాది సన్మతముల
గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావమ్ముల నెరిగి భావ రాగ లయాది
సౌఖ్యముచే చిరాయువుల్ కలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజప్తులైనవా
రెందరో మహానుభావులు
ప్రేమ ముప్పిరి గొన వేళ నామము తలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైనవారెందరో మహానుభావులు
అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
ఎందరో మహానుభావులు