Выберите трек для воспроизведения

Сингл / Трек
ప్రపంచమే అలా
నిద్దర్లో ఉందిగా
నువ్వేమో మేలుకుందిగా
పెదాలపై ఇలా
ఆనందమే ఇలా
రమందిలే పదా
హుషారు వీధి వైపుగా
షికారుకు పదా
ఇటే చీకటే
వేకువై వాలిన
మరో తీరమే
చేరగా మేమెలా
మా కన్నులు వదిలి మరి కలా
మా ఎదురు నిలిచి పిలిచే వేళా
మా మనసు కానని మెరుపులా
ఈ నలుపు విడిచే వెలుగుదేలా
మా కన్నులు వదిలి మరి కలా
మా ఎదురు నిలిచి పిలిచే వేళా
మా మనసు కనని మెరుపులా
ఈ నలుపు విడిచే వెలుగిదేలా
ప్రతి క్షణము బ్రతుకు
ఒక జగడమే
తెగ పరుగు నడుమ
ఇది ఎరగమే
మది కుదురు పడిన
తొలి తరుణమే
ముడి నుదుట వీడిన
చిరు సమయమే
పసి వయసు మనిషికొక వరములే
అది తెలిసే సరికే మరి మిగలదే
ముడి ముడత అనునదొక తనువుకే
ప్రతి ముడత వెనక గలదోక కథే
ఇటే చీకటే
వేకువై వాలిన
మరో తీరమే
చేరగా మేమెలా
మా కన్నులు వదిలి మరి కలా
మా ఎదురు నిలిచి పిలిచే వేళా
మా మనసు కనని మెరుపులా
ఈ నలుపు విడిచే వెలుగిడేలా
మా కన్నులు వదిలి మరి కలా
మా ఎదురు నిలిచి పిలిచే వేళా
మా మనసు కనని మెరుపులా
ఈ నలుపు విడిచే వెలుగిడేలా