Выберите трек для воспроизведения
అందంలో ఆంధ్రా కోస్తా
నీకే నా బందోబస్తా
అంతేదో చూస్తా జోరుగా
అందాలే చందాలేస్తా
మందార గందాలేస్తా
రాసిస్తా నన్నే తేరగా
కస్సుల బస్సుల కారప్పొడి
కసే కసమిస నా దోపిడి
కిస్సుకి మిస్సుకి వెంటే పడి
కథే నడిపితే నీకే పిడి
నచ్చావులే మెచ్చానులే
జివ్వు జివ్వంటూ కవించు
కుంటాను రావే మరీ
కుడికాలే కదిలందీ
కుడికన్నే అదిరిందీ
అందంలో ఆంధ్రా కోస్తా
నీకే నా బందోబస్తా
అంతేదో చూస్తా జోరుగా
మత్తెక్కే అందాలా మహిళా మణి
చెయ్యవే హాయిగా పూబోణి
కమ్ముకుంటే పాడుతుంది కళ్యాణి
సయ్యంటూ కలిపాను చేయి చేయీ
ఎత్తులే వేయకు అబ్బాయి
అందుకైతే మోగా నివ్వు సన్నాయి
గుచ్చుకుంటే నీకు ఈడు ముల్లు
చిట్టి చెంపబుగ్గే నాకు చెంపగిల్లు
కట్టుకున్నాక పుట్టేది ఆహాయి
హైలెస్సులే
కుడికాలే కదిలందీ
కుడికన్నే అదిరిందీ
అందంలో ఆంధ్రా కోస్తా
నీకే నా బందోబస్తా
అంతేదో చూస్తా జోరుగా
భామ నీ బాడీ కి భంధో బస్తు
సిగ్గులే దోచితే శ్రీరస్తు
కాంటితోనే వొంటి తోనే లాగేస్తూ
పొమ్మంటే రమ్మంటు నీతో చిక్కు
గాలిలో ముద్దుల మ్యూజిక్కు
లాహిరాల కళ్ళతోటి మ్యాజిక్కుకు
అః జబ్బా చూస్తే పాచి డబ్బా పండు
నువ్వు నవ్వుతుంటే నాకు మల్లె చెండు
ప్రేమ కోరింది నాతోటి నీ పెళ్లి పేరంటమే
కుడికాలే కదిలింది
కుడి కన్నె అదిరింది
అందం లో ఆంధ్ర కోస్తా
నీకేనా బందో బస్తా
అంతేదో చూస్తా జోరుగా
అందాలే చందాలిస్తా
మందార ఘాంధలిస్త
రాసిస్తా నన్నే తేరగా
కసుల భూస్సుల కారప్పొడి
కసి కాసమిస నా దోపిడీ
కిస్సు కి మిస్ కి వెంటే పడీ
కధే నడిపితే నీకే పిడి
నచ్చావులే మెచ్చానులే
జివ్వు జీవ్వంటూ కవ్వించు
కుంటాను రావే మరి
కుడికాలే కదిలింది
అరెరే కుడి కన్నె అదిరింది హొయ్