Выберите трек для воспроизведения
ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాకైపోద్దో ఆడే నా మొగుడు
దుబాయెళ్లి సెంటే తెచ్చా జపానెళ్లి పౌడరు తెచ్చా
మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా
చైనా సిల్కు పంచే తెచ్చా సింగాపూరు వాచీ తెచ్చా
రంగూనెళ్లి రంగూ రంగు కళ్లజోడు కళ్లజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా
పెట్టుకో ఉంగరాలే తెచ్చా
ఐతే పట్టుకో నీకు చెయ్యందించా
ముస్తాబు ముద్దుగున్నదే మా కొత్తగున్నదే ఓలమ్మోలమ్మో నిన్నే చూస్తే
దిమ్మదిరిగే దిమ్మా దిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మదిరిగే
దిమ్మదిరిగే దిమ్మా దిరిగే కమ్మ కమ్మగా దిమ్మదిరిగే
దుబాయ్ ఎల్లి సెంట్ఏ తెచ్చా జపాన్ ఎల్లి పౌడరు తెచ్చా
మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా
చైనా సిల్క్ పంచె తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా
రంగూన్ వెళ్లి రంగు రంగు కళ్ళజోడు కళ్ళజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా
సిలకా సిన్నారి రామసిలకా
సింగారి జున్ను తునకా
రంగేళి రసగుళికా గుళికా అదిరే సరుకా
స్నానాలవేళ సబ్బుబిళ్లనౌతా తడికనై నీకు కన్నుగొడతా
తువ్వాలులాగ నేను మారిపోతా తీర్చుకుంట ముచ్చట
నీ గుండెమీద పులిగోరౌతా నీ నోటికాడ చేప కూరౌతా
నీ పేరు రాసి గాలికెగరేస్తా పైటచెంగు బావుటా
నువ్వేగాని కలకండయితే నేనో చిన్ని చీమై పుడతా
తేనీగల్లె నువ్వెగబడితే పూటకొక్క పువ్వులాగ నీకు జతకడతా
దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మతిరిగే
హే దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మతిరిగే
నీవంక చూసి మంచినీళ్లు తాగినా నే తాటికల్లు తాగినట్టు తూలనా
తెల్లాని నీ ఒంటి రంగులోన ఏదో నల్లమందు ఉన్నదే
నీ పక్క నుండి పచ్చిగాలి పీల్చినా ఏదోలా ఉంది తిక్కతిక్క లెక్కన
వెచ్చాని నీ చూపులోతున బంగారు భంగు దాస్తివే
మిర్రా మిర్రా మిరియం సొగసే పంటి కింద నలిగేదెపుడే
కర్రా కర్రా వడియంలా నీ కౌగిలింతలోన నన్ను నంజుకోర ఇప్పుడే