Выберите трек для воспроизведения
నిన్నే తొలి ప్రేమ లో నిలువెత్తున ముంచేయగా
నిన్నే ప్రియ బానిసై ప్రేమగా సేవించగా
నాతోనే నువ్వు ఉండిపో
వెల్లేటి మాట మానుకో
నాతో నువ్వు ఉండిపో
వెల్లేటి మాట మానుకో
ఓ ఓఓఓ ఓఓఓ
నీ రాకతో మొగె నాలోపలే మోహ రాగాలు.లే.
మోహరాగాలే లే
ఆకాశమే తారలా పంపేలా
నిన్ను నా కోసమే
ఒక్క నా కోసమే
నువ్వే ముని వేళ్ళతో నను హాయిగా సవరించగా
నువ్వే రస లహరివై గుండెలో ప్రవహించే గా
నాతో నువ్వు ఉండిపో
వెల్లేటి మాట మానుకో
నాతో నువ్వు ఉండిపో
వెల్లేటి మాట మానుకో
ఓ ఓఓఓ ఓఓఓ
ఓ ఓఓఓ ఓఓఓ
ఓ ఓఓఓ ఓఓఓ