Выберите трек для воспроизведения
ఓ పడుచు బంగారమ పలకవే సరిగమా
చిలిపి సింగారమా చిలకవె మధురిమా
మదిలోని సరదాని పిలిచింది నీ యవ్వనం
నిను చూసె తరుణంలొ తనువంత బృందావనం
నీచెంత నేవాలి చెప్పుకోవాలి
నువ్వు కావాలని
నిను చెరుకొవాలి కోరుకోవాలి
నీసొంతమవ్వాలనీ..
అరె ఏలో ఏలో ఏలో
ఈ ఎన్నెలొ ఏండలెంటి హోయీలాలో
ఆరె నీలొ నాలొ లోలొ
వేడి పుట్టింది ఈడు గాలిలో.. హొయ్
హొ నా కలలొ
తొలిగ మలిగ చలిగా గిలిగా కలిగె,
వలపే నీ కంటి కాటుతో..
నా ఎదలొ
సొదగ రొదగ అదిగా ఇదిగా ఎదిగె
తలపే నీ పైట వెటుతో..
చెమ్మచెక్క రొజునుంచి బుగ్గచుక్క రోజుదాక
ఇంత మోజు దక్కలేదు ఎంటంటా..
నన్ను నువ్వు రజుకుంటె
లోన నిప్పు పుంజుకుంటె
మొజు రాక ఉరుకుంటదా
ఒలికెటి వయ్యరమంత మొయ్యల
నేటి సయ్యటకి..
పదకొంటె కయ్యాల జంట ఉయ్యలలూగాలి ఈరేయికె.
ఆరె ఎలొ ఎలొ ఎలొ
ఈ ఎన్నెలొ ఏండలెంటి హొయిలాలొ..
ఆరె నీలొ నాలొ లోలొ
వెడి పుట్టింది లేత ఈడులొ హొయ్
ఓ పడుచు బంగారమ పలకవె సరిగమా
హా చిలిపి శ్రుంగారమా చిలకవె మధురిమా
ఈ కథలొ
పగలె వగలె పొగలా సెగలా రగిలె,
సరిగా సరసాల వెలలో..
ని జతలొ
లతగా సతిగా రతిగా అతిగా మతినె
మరిచా మునిపంటి గోలలో..
కల్లబొల్లి మాటదాటి అల్లిబిల్లి అతటొటి.
అల్లుకున్న ఆశతీర దేంటంట.
బెల్లమంటి బుల్లిగుండె
కళ్ళముందు జల్లుమంటె
ఆశకంటు అంతు ఉంటదా..
కొల్లెటి కొటల్లొ గోటి గాటుల్లొ
వాటమె ఉందిలే
ఈ మంచు మీటుల్లొ మబ్బు చాటుల్లొ
మొమాటమె వద్దులే.
ఆరె ఎలొ ఎలొ ఎలొ
ఈ ఎన్నెలొ ఏండలెంటి హొయిలాలొ..
ఆరె నీలొ నాలొ లోలొ
వేడి పుట్టింది ఈడు గాలిలో..హొయ్
హొయ్ పడుచు బంగారమ పలకవె సరిగమా.
హా.చిలిపి శ్రుంగారమా.. చిలకవె మధురిమా ..