చిలుకా క్షేమమా
కులుకా కుశలమా
చిలుకా క్షేమమా
కులుకా కుశలమా
తెలుపుమా ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ
సఖుడా సౌఖ్యమా
సరసం సత్యమా
పలుకుమా ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ
నడిచే నాట్యమా
నడుము నిదానమా
పరువపు పద్యమా
ప్రాయం పదిలమా
నడిపే నేస్తమా
నిలకడ నేర్పుమా
తడిమే నేత్రమా
నిద్దుర భద్రమా
ప్రియతమా ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ
చిలుకా క్షేమమా
కులుకా కుశలమా
సఖుడా సౌఖ్యమా
సరసం సత్యమా
తెలుపుమా ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ
పిలిచా బాదుషా
పరిచా మిసమిస
పెదవుల లాలసా
పలికే గుసగుస
తిరిగా నీదెశా
అవనా బానిసా
తాగా నీ నిషా
నువు నా తొలి ఉషా
ప్రియతమా ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ
సఖుడా సౌఖ్యమా
సరసం సత్యమా
చిలుకా క్షేమమా
కులుకా కుశలమా
పలుకుమా ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ