Выберите трек для воспроизведения
దేవదాసు మనవడో మన్మధుడికి వారసుడో
కావ్యములో కాముడో అంతకన్నా రసికుడా
పెర్ఫ్యూమ్ నవ్వుతో హత్తుకునే యవనుడు
కన్నె కళ్ళలో కలలేవి వదలడు
హార్మోన్స్ లోన సెగలు రేపు పొగరు
షార్ట్ టైం బాయ్ ఫ్రెండ్వీ డి ముద్దు పేరు
మిస్టర్ మజ్ను
కైపు కి కజిను
మిస్టర్ మజ్ను
కన్నెల ప్రిసొన
దేవదాసు మనవడో మన్మధుడికి వారసుడో
కావ్యములో కాముడో అంతకన్నా రసికుడా
పెర్ఫ్యూమ్ నవ్వుతో హత్తుకునే యవనుడు
కన్నె కళ్ళలో కలలేవి వదలడు
హార్మోన్స్ లోన సెగలు రేపు పొగరు
షార్ట్ టైం బాయ్ ఫ్రెండ్వీ డి ముద్దు పేరు
స సస్స ని ధీ ప ప రిగా రిగా స
స సస్స ని ధీ ప ప రిగా రిగా స
గామా గామా పాపా గామా గామా గామా ప గస
గామా గామా పాపా గామా గామా గామా ప గస
స సస్స ని ధీ ప ప రిగా రిగా స
స సస్స ని ధీ ప ప రిగా రిగా స
నిన్నలోనే వుండడే
రేపు మనకే దొరకడే
ఈరోజంత మనదే దందా గ్రంథసాంగుడే
ఉన్నచోటే ఉండడే
వన్నె చాటు కృష్ణుడే
గుండెల్లోనా బాణమల్లె వీడు యెన్నాళ్ళున్న నొప్పి తెలియనీడు
మిస్టర్ మజ్ను
కైపు కి కజిను
మిస్టర్ మజ్ను
కన్నెల ప్రిసొన