Выберите трек для воспроизведения
ఈ పాట రాసినవారు గంగుల సూరి, డప్పు మోతుపురి చిరంజీవి
సంగీతం భీమ్స్ సిసిరోలియో చిత్రం Paper boy
మా పాట విన్న అరవై ఏళ్ళ ముసలి అయినా పదహారేళ్ళ పాడాసి పిల్లలాగ ఆడాలా పడాల
బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా
బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా
బొంబాయి పోతావా బొంబాయి మిఠాయి తెస్తావా
బొంబాయి పోతావా బొంబాయి మిఠాయి తెస్తావా
దుబాయ్ పోతావా రాజా దుబాయ్ పోతావా
దుబాయ్ పోతావా రాజా దుబాయ్ పోతావా
దుబాయ్ పోతావా దుబాయ్ సెంట్ తెస్తావా
దుబాయ్ పోతావా దుబాయ్ సెంట్ తెస్తావా
బొంబాయి పోతావా రాజా దుబాయ్ పోతావా
బొంబాయి పోతావా రాజా దుబాయ్ పోతావా
బొంబాయి పోతావా రాజా దుబాయ్ పోతావా
బొంబాయి పోతావా రాజా దుబాయ్ పోతావా
బొంబాయి ఎందుకు చిచ్చా బాజాట్లో పెడదాం రచ్చ
బొంబాయి ఎందుకు చిచ్చా బాజాట్లో పెడదాం రచ్చ
దుబాయ్ ఎందుకు చిచ్చా దుందాం మాలె తెచ్చా
దుబాయ్ ఎందుకు చిచ్చా దుందాం మాలె తెచ్చా
చలో చలో ఈరన్న
చలో చలో ఈరన్న చలి ఆవో చు తరో జోడెర బండి లే ఆవో చు
చలో చలో ఈరన్న చలి ఆవో చు తరో జోడెర బండి లే ఆవో చు
చలో చలో ఈరన్న చలి ఆవో చు తరో జోడెర బండి లే ఆవో చు
చలో చలో ఈరన్న చలి ఆవో చు తరో జోడెర బండి లే ఆవో చు
కిషోరీ ఓ కిషోరీ ఓ దుకాన్లో కూసున్న సేటు తోవ్వంట పోయే చోటు కిల్లీలు కట్టే కాకా చాయ్ నీళ్లిచ్చే చాచా
DJ band బాజే మన paper boy పెళ్లికి DJ band బాజే
ఓ పిల్లి బిత్తిరి సుజాతా గల్లెంట పోయే సునీత అడ్డెడు అడ్డెడు అల్లి పూలు
బండెడు బండెడు బంతి పూలు గంపెడు గంపెడు గులాబీలు
గుత్తులు గుత్తులు గునుగు పూలు తెంపుకురావలె సారా పోయలే మీద చల్లలే సవదాగి ధూమ్ ధామ్ చేయాలె
అరేయ్ పైసలు గళ్ళ పిల్ల నీ పంచకు చేరిందిల్ల Luck అంటే నీదె రోయీ Life అంత వీడకు చేయీ
DJ band బాజే మన paper boy పెళ్లికి DJ
Come on DJ sound పెంచు ఇంకా ఇంకా బాగా పెంచు
లగ లగ లగాయించు దంచు దంచు బాగా దంచు
పీకల దాక మందు కొట్టు ఎక్కిందంటే ఆణ్ణి కొట్టు ఇణ్ణి కొట్టు పొట్టు పొట్టు
అరె కొట్టు అరె తిట్టు అరె తన్ను అరె గుద్దు
అరె లాగు అరె పీకు అరె ఇయ్యారా మాయ్యరా ఎయ్యారా ఎయ్యి గత్తర గత్తర గత్తర చెయ్యి
బొంబాయి బొంబాయి బొంబాయి బొంబాయి బొంబాయి బొంబాయి
బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా
బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా
దుబాయ్ పోతావా రాజా దుబాయ్ పోతావా
దుబాయ్ పోతావా రాజా దుబాయ్ పోతావా