Выберите трек для воспроизведения
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి
అది వినబడుతుంది అలజడి రేగీ జారుతుంది మిడ్డీ
నీ అధరామృతం పుల్లారెడ్డి
నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజీ అప్పుగ ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి
నీ అధరామృతం పుల్లారెడ్డి
కన్నె బాడి కాదమ్మో అది జీడిపప్పు జాడి
నిన్ను చూసి పట్టా తప్పే పడుచు రైలు గాడి
ఎన్ని కోట్ల విలువుంటుందో నువ్వు కాల్చు బీడీ
ఎప్పుడంకుల్ అవుతాడయ్యో నిన్ను కన్న డాడి
వేస్తా బేడీ చేస్తా దాడి సొగసుల బావిని తోడి
రారా రౌడీ దాదా కేడి రాత్రికి చుసేయ్ త్రీడి
నీ గుర్రం కోసం పెంచా నేనే
నీ గుర్రం కోసం పెంచా నేనే వెచ్చనైన గడ్డి
నీ అధరామృతం పుల్లారెడ్డి డి డి
నీ అధరామృతం పుల్లారెడ్డి డి డి
అరకేజీ అప్పుగ ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి
డ్డి డ్డి డ్డి
కోక బ్యాంకు లాకర్లోనా దాచుకోకు వేడి
చెక్కులిస్తే చిక్కొస్తుందే ఇచుకోవే డిడి
నువ్వు తాకకుంటే పువ్వు పోవునంట వాడి
సుబ్బరంగ సుఖపడిపోరా దాన్ని నువ్వు వాడి
అరె పుంజుకు కోడి పంటకు పాడి నువ్వు నేనొక జోడి
చింతల్ పూడి చిలకల్ పూడి పోదామా జతకూడి
ఓరయ్యో నీది చెయ్యే కాదు
ఓయ్
ఓరయ్యో నీది చెయ్యే కాదు విశాఖ ఉక్కూ కడ్డీ
నువ్వు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి
అది వినబడుతుంది అలజడి రేగీ జారుతుంది మిడ్డీ
నీ అధరామృతం పుల్లారెడ్డి
అరకేజీ అప్పుగ ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ
వేస్కో వేస్కో వేస్కో విజిలెస్కో