Выберите трек для воспроизведения
Сингл / Трек
ఏ మొదలు తుదలు తెలియాని ప్రయాణం
ఏ అలుపు సొలుపూ రాని విహారం
ఏ చేరాలు తెరలు తెలియాని పాదం
ఈ మజిలీ ఒడిలో ఒదిగినా వైనం
నిన్న మొన్న ఉన్న నన్ను చూసారా
నిన్ను నన్ను అంటూ ఏముంది
ఒంటరి వాడినన్నీ అంటారా
నాతో పాటు ఊరుంది
పచ్చని కొండా కొనాలో
చిత్రంగా ముస్తాబైవుంది
సారి వున్నదేదో ఆహా ఏముంది
కాగడాల కాంతిలోనా ఇంకా బాగుంది
ఏ మొదలు తుదలు తెలియాని ప్రయాణం
ఏ అలుపు సొలుపూ రాని విహారం
ఏ చేరాలు తెరలు తెలియాని పాదం
ఈ మజిలీ ఒడిలో ఒదిగినా వైనం
ప్రేమతో ఎన్నో లేఖలు
రాసేనే చూసే చూపులు
రేపో ఎల్లుండో రాణి గుండెల్లో
దర్జాగా నేనుంటా రాజా హోదాలో
మునిగా నవ్వుల్లో తేలా గాలుల్లో
ఆనందం ఎంతుందో ఒక్కో బంధంలో
చుట్టూరా అంత ప్రేమ
కాదా ఇది నా చిరునామా
చిందేసే చెట్టు చేమా
ఏ మొదలు తుదలు తెలియాని ప్రయాణం
ఏ అలుపు సొలుపూ రాని విహారం
ఏ చేరాలు తెరలు తెలియాని పాదం
ఈ మజిలీ ఒడిలో ఒదిగినా వైనం