Выберите трек для воспроизведения
ఓరోరి ఓ సామి ఓరోరి నా సామి దిల్లీని గిల్లేసి పోతివో ఆ దిల్లీకి బైలెల్లి పోతివో
ఐ వన ఐ వన యూ వన యూ వన వన్ మోరు వన్ మోరు చిం చిమ్మ చిమ్మో చుం చుమ్మ చుమ్మో
ఓయ్ బాబు ఓయ్ రాంబాబు ఓరారి ఒరేయ్
హే బాబు ఓ రాంబాబు బాబు హే రాంబాబు బుర్రా మీసం కిర్రూ చెప్పుల నవాబు
హాయ్ బాబు ఏ రాంబాబు బాబు ఓ రాంబాబు ధమ్మిడి ధిమ్మిడి దరువులేసె గరీబు
హే బాబు ఓ రాంబాబు బాబు హే రాంబాబు బుర్రా మీసం కిర్రూ చెప్పుల నవాబు
హాయ్ బాబు ఏ రాంబాబు బాబు ఓ రాంబాబు ధమ్మిడి ధిమ్మిడి దరువులేసె గరీబు
హా మంచోడు మంచోడివంటె రాంబాబు నువ్వు మంచం కిందికి దూరినవుర రాంబాబు
హా ఆఆ ఇంట్లోకి రమ్మంటె నిన్ను రాంబాబు అరె ఇల్లే పీకి పందిరి వేస్తివి రాంబాబు
ఆల్ లేదు సూల్లేదు అల్లుడు పేరు సోమలింగం
ఆల్ లేదు సూల్లేదు అల్లుడు పేరు సోమలింగం
నలుగురిలోన నువ్వు అయ్యేవంట బోడలింగం
బాబు ఓ రాంబాబు బాబు హే రాంబాబు
హా బాబు ఓ రాంబాబు బాబు హే రాంబాబు
ఓసి నీ తస్సారాల బొడ్డు సూసాము లేవో
హే తాడిని తన్నే వాడుంటే రాంబాబు వాడి తలదన్నే టైపు నేను రాంబాబు
తాటాకు సప్పుళ్ళు యేల రాంబాబు నీకు శంకర్గిరి మాన్యాలేర రాంబాబు
ఎక్కడో కాలిందంటె గుర్రం గడ్డి తిన్నదట
ఎక్కడో కాలిందంటె గుర్రం గడ్డి తిన్నదట
కర్ర కాల్చి వాత పెడితే కెవ్వు కెవ్వు కేకంట
బాబు ఓ రాంబాబు బాబు హే రాంబాబు
బాబు ఓ రాంబాబు బాబు హే రాం రాం రాం రాం రాం బాబు