Оберіть трек для відтворення
బంతి కావాలా బాలు కావాలా మెంతు కూర లాంటి పిల్ల చెంత కొచ్చి చేరుకుంటే
బంతెందుకు బాలేందుకు ఏదేదో అడగరాదు ఇవ్వనన్నానా
ర్యాలీ రాగుల పాడు ర్యాలంగి సంతలోనా
ర్యాలీ రాగుల పాడు ర్యాలంగి సంతలోనా
నిప్పుకోడి తెచ్చినానే నిప్పుకోడి తెచ్చినానే
పెట్టియ్యవే పిల్ల పెట్టియ్యవే పెట్టియ్యవే ఇగురు పెట్టియ్యవే
ఓరోరి బుల్లోడా వయ్యారి బుల్లోడా వగలమారి బుల్లోడా వాల్తేరు బుల్లోడా
అంతాగా నువ్వు అడుగుతుంటే పెట్టియ్యనా
అటక మీద పాత ట్రంకు పెట్టియ్యనా ట్రంకు పెట్టియ్యనా
కర్నూలు టౌను లోన కంసాలి కొట్టులోన
కర్నూలు టౌను లోన కంసాలి కొట్టులోన
పట్టా గొలుసు తెచ్చినానే పట్టా గొలుసు తెచ్చినానే
కాలియ్యవే పిల్ల కాలియ్యవే కాలియ్యవే నీ కుడి కాలియ్యవే
ఓరోరి బుల్లోడా వయ్యారి బుల్లోడా వగలమారి బుల్లోడా వాల్తేరు బుల్లోడా
ఇంటికెళ్ళినాక ఫోను కాలివ్వనా
ఇంటికెళ్ళినాక ఫోను కాలివ్వనా ఫోను కాలివ్వనా
మంత్రి గారి కోట లోన మన ఇద్దరి పేరు మీద
మంత్రి గారి కోట లోన మన ఇద్దరి పేరు మీద
రైలు టిక్కెట్టు తెచ్చినానే రైలు టిక్కెట్టు తెచ్చినానే
చుట్టియ్యవే పిల్ల చుట్టియ్యవే చుట్టియ్యవే బిస్తరు చుట్టియ్యవే
ఓరోరి బుల్లోడా వయ్యారి బుల్లోడా వగలమారి బుల్లోడా వాల్తేరు బుల్లోడా
పట్టు పట్టి అడుగుతుంటే చుట్టివ్వనా
అంటుపెట్టుకుంటే గంట చుట్టివ్వనా గంట చుట్టివ్వనా
అడిగింది అందుకోక అందేది అడగలేక
అడిగింది అందుకోక అందేది అడగలేక
నీరు గారి పోయినావు నీరు గారి పోయినావు
చారెయ్యనా పీలగా చారెయ్యనా
చారెయ్యనా అలవా చారెయ్యనా
ఓసోసి బుల్లెమ్మా వయ్యారి బుల్లెమ్మా నంగనాచి బుల్లెమ్మా నాంచారు బుల్లెమ్మా
చిలిపి చిందులాటలోనా చారెయ్యవే
ఏకు ధో తీనూ చారెయ్యవే చారు పాంచెయ్యవే
షామీరు పేటలోని షావుకారి షాపులోన
షామీరు పేటలోని షావుకారి షాపులోన
నోటు బుక్కు తెచ్చుననే నోటు బుక్కు తెచ్చినానే
రాసియ్యవే పిల్ల రాసియ్యవే రాసియ్యవే అందం రాసియ్యవే
ఓరోరి బుల్లోడా వయ్యారి బుల్లోడా వగలమారి బుల్లోడా వైజాగ్ బుల్లోడా
హద్దుకోరి చేరుకుంటే రాసియానా
నెత్తి మీద మంచి నూనె రాసియానా నూనె రాసియానా
మాటల పోటీ లోన వీరి వీరి ఆటలోన
మాటల పోటీ లోన వీరి వీరి ఆటలోన
పిల్ల తోటి వోడి నవ్వు పిల్ల తోటి వోడి నవ్వు తీసేయ్యారో పిల్లగా తీసేయ్యారో
తీసేయ్యారో మీసం తీసేయ్యారో
ఓసోసి బుల్లెమ్మా వయ్యారి బుల్లెమ్మా రవ్వలాంటి బుల్లెమ్మా రాంగ్ రూటు బుల్లెమ్మా
మీసకట్టు ముద్దులాట కట్టమంటూ చెప్పలేక చెప్పినవే తీసేయ్ మంటూ మీసం తీసేయ్ మంటూ