Оберіть трек для відтворення
ఎవరది ఎవరది ఎద గదిలో తలపుల తలుపులు తెరిచినది
నిజమేనా నిజమేనా వెతికే ప్రాణమే ఎదురైనదా
అలిసైనా కలిసేనా ఇకపై వీడని ముడి పడినదా
అలనై మనసంచునా ఇష్టంగా తల వంచనా
నీ కోసం నీ కోసం వేచుందే ఈ ప్రాణం
నిజమేనా నిజమేనా వెతికే ప్రాణమే ఎదురైనదా
అలిసైనా కలిసేనా ఇకపై వీడని ముడి పడినదా ఆ ఆ