Оберіть трек для відтворення
హే సక్కుబాయ్ జర దెదోన గరం గరం చాయ్
హే సక్కుబాయ్ నువ్వు చేయేస్తే అదో రకం హాయి
ఏయ్ ఏస్కో నా ఘుమ ఘుమ ఛాయ్
యమా ఫేమస్ ఇది ఢిల్లీ టూ దుబాయ్
ఏయ్ తీస్కో నా సల సల ఛాయ్
భలే మోగిస్తాది నరాల్లో సన్నాయి
గుండె గయ్యంటే అల్లం ఛాయ్
సూయంటే బెల్లం ఛాయ్
కెవ్వంటే కరక్కాయ ఛాయ్
ఒళ్ళు ఉడుకైతే జీరా ఛాయ్
సాల్వాయితే కర ఛాయ్
ముసుగెడితే ముల్లకాడు ఛాయ్
నా బంగారు సేతుల్తో పింగాను సాసర్ లో
నీకోసం తెచ్చానబ్బాయి
వెల్కమ్ టూ సక్కుబాయ్ గరం ఛాయ్
తాగేసెయ్యి మజా చెయ్
వెల్కమ్ టూ సక్కుబాయ్ గరం ఛాయ్
తాగేసెయ్యి మజా చెయ్
హే సక్కుబాయ్ జర దెదోన గరం గరం చాయ్
హే సక్కుబాయ్ నువ్వు చేయేస్తే అదో రకం హాయి
సో సో సొగసాకు తీసి తాజా డికాషన్
పరువాల మిల్కు పెదవుల్లో షుగరు
పక్కాగా గలిపేసి పెంచ ఎమోషన్
నీకేసి చూసి హ్యాపీ హ్యాపీ టెన్షన్
తేయాకు లాంటి నాజూకు తోనా
ఇరగ దీసావే ప్రిపరేషన్
ఆంధ్ర నిజం సీడెడ్ అన్న సిల్లారా పిల్లల ఫాల్లోవింగ్
సక్కుబాయి చాయంటే పడి సచ్చిపోతారు
క్వార్టర్ చేయికి లీటర్ బిల్డఉప్ ఇచ్చి
మ్యాటర్ పెంచేశావ్ నీలో ఉందే తాజా ఉషారు ఊఉ
వెల్కమ్ టూ సక్కుబాయ్ గరం ఛాయ్
తాగేసెయ్యి మజా చెయ్
ఓయ్ వెల్కమ్ టూ సక్కుబాయ్ గరం ఛాయ్
తాగేసెయ్యి మజా చెయ్ చెయ్
ఫుల్ బాటిల్ వాసు మరో దేవదాసు
సంపించేసాడు సక్కు చాయి డోసు
కిక్ ఎక్కి చేసాడు రికార్డు డాన్స్ ఉ
చాల్లే ఎక్సట్రాసు వాడో తేడా కేసు
నీ జారే ఓనీసు చూసాడు బాసు
అంచేత చేసాడు గాల్లో జంపింగ్స్ -ఉ
రోలీ తొలి ధర సింగు సక్కు చాయకి ఫ్యాన్ అయిపోయి
ఇంకెక్కడి కిక్కడే నాధ బాల సెటిల్ అయిపోయాడు
ఆ తింగరి స్టీరింగుడి లేగ్గే తేడా తిక్కల పిల్ల
నీదా బాల నులక మంచం మెత్తగా ఉందని హత్తుకుపోయాడు
వెల్కమ్ టూ సక్కుబాయ్ గరం ఛాయ్
తాగేసెయ్యి మజా చెయ్
వెల్కమ్ టూ సక్కుబాయ్ గరం ఛాయ్
తాగేసెయ్యి మజా చెయ్
ఛాయ్ ఛాయ్ ఛాయ్ ఛాయ్