Оберіть трек для відтворення
నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైన
చల్లగాలి చందమామ మల్లెతీగ చిలకమ్మా మీలో ఒకరైన
నా పేరు చెప్పుకోండి నా పేరు చెప్పుకోండి
కవిత సరితా మమతా నికిత రెండు జల్లా సీత
ప్రతిమ ఫాతిమా మహిమ ఉమా సత్యభామ
నీలి మేఘాల తోటి ఆడుకుంటాను కానీ నా పేరు నీలిమ కాదు
అన్ని రాగాల బాణీ పాడుకుంటాను కానీ నా పేరు రాగిణి కాదు
బంగారమంటి మనసుంది కానీ నా పేరు కనకం కాదు
భోగాలు పంచె సొగసుంది కానీ నా పేరు భాగ్యం కాదు
ఓటమంటూ ఒప్పుకోను విజయ ను కాను
ఒట్టి మాట చెప్పలేను సత్య ను కాను
మీ ఊహకే వదిలేస్తున్నాను ఊహను కాను కల్పన కాను
నా పేరు న న న పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైన
చిన్ని చక్కిలలోన కొన్ని గులాబిలున్న నా పేరు రోజా కాదు
అన్ని పుష్పాలు చేరి నన్ను ఆర్జించుతున్న నా పేరు పూజిత కాదు
ఈ కన్ను సోకని కన్యని ఆయన నా పేరు సుకన్య కాదు
అమావాస్య చీకటి అంటాను ఎపుడు నా పేరు పూర్ణిమ కాదు
బోలెడంత జాలి వుంది కరుణను కాను అంతులేని కీర్తి వుంది కీర్తన కాదు
మీరే మీరే తేల్చాలండి మీరా ని అసలే కానే కాదు
నా పేరు న న నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా
నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైన
చల్లగాలి చందమామ మల్లెతీగ చిలకమ్మా మీలో ఒకరైన
నా పేరు రాణి రాణి రాణి రాణి రాణి రాణి రాణి రాణి రాణి