Оберіть трек для відтворення
ఎప్పుడెప్పుడిలా ఇలా లేను ఎందువల్ల ఇలా ఇలా అయ్యాను
తెగ వెతికి అలసిపోయాను wanna boy friend right now
గప్పు చిప్పు గల గల రాగం
దూసుకెళ్లే ఎదో ఎదో వేగం
మనసులో ఎదో ఎదో వక్క్యూమ్
Asking for a boy friend right now
ఇవ్వాలె Everybody Come On Let Me Know
If You Know That One Guy Who Can Make Me Feel The Rush
ఇవ్వాలె Everybody Come On Let Me Know
He Is The Only Who Is Gonna Take Me On A Trip
ఎక్కడెక్క డున్నాడో ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడెక్కడున్నాడో వాడు ఎప్పుడెప్పు డెప్పుడొస్తాడో
నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో
చిన్ని చిన్ని తప్పులన్నీ చేస్తాడో
ఎక్కడెక్క డున్నాడో వాడు ఎప్పుడెప్పు డెప్పుడొస్తాడో
నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో
వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళ్తాడో డో డో
ఇవ్వాలె Everybody Come On Let Me Know
If You Know That One Guy Who Can Make Me Feel The Rush
ఇవ్వాలె Everybody Come On Let Me Know
He Is The Only Who Is Gonna Take Me On A Trip
ఎక్కడెక్క డున్నాడో ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడెక్క డున్నాడో వాడు ఎప్పుడెప్పు డెప్పుడొస్తాడో
నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో
వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళ్తాడో డో డో డో డోడో ఓ డో
6 Feet Height వాడు 6 Pack పెంచినోడు
Hollywood Model లాంటి మొనగాడు
మెగావాట్లు కరెంటున్న కళ్ళలోన దాచినోడు
Mass లోన ఎంత Class గుంటాడో గుంటాడో
వాడికెంత ఇష్టమైన Color ఏంటో వాడి Zodiac Sign ఏంటో
వాడు వాడే Four Wheeler Brand ఏంటో
వాడి Pet Dog పేరేంటో ఉహు వాహు
ఎక్కడెక్క డున్నాడో ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడెక్క డున్నాడో వాడు ఎప్పుడెప్పు డెప్పుడొస్తాడో
నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో
వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళ్తాడో డో డో డో డోడో ఓ డో
సినిమాలో హీరోలంతా బెంగపడి పోయేంత
కత్తి లాంటి Cutout కలవాడో
కరీనా కత్రినా Extra Females ఎగబడే అంత Scene ఉన్నోడో ఉన్నోడో ఓ
వాడు Software మనసున్నోడో Hard Commerce వున్నా వాడో
Romantic Romeo గాడో Titanic ప్రేమికుడో ఓఓఓ
ఎక్కడెక్క డున్నాడో వాడు ఎప్పుడెప్పు డెప్పుడొస్తాడో
నన్ను వాడు ఎప్పుడొచ్చి చూస్తాడో
వచ్చి నన్ను ఎప్పుడెత్తుకెళ్తాడో డో డో డో డోడో ఓ డో