Оберіть трек для відтворення
తకతందన్ టాక్సి తకతందన్ టాక్సి పొగలు పొల్యూషన్ లేని ఫాంటసి
తకతందన్ టాక్సి తకతందన్ టాక్సి ప్రేమ ఫ్రెండ్షిప్పు లేని ప్రేయసి
అన్నా ఈ రోడ్డు నీ బాబుగాడి సొమ్మా
తెలియకడుగుతా సీయం నీకు మామా
సీదా నా బండికొచ్చి గుద్దేటంత ధైర్యమా
ఆరోనెల్లోనే నిన్ను కన్నదా మీ అమ్మా అంత ఆగలేని తొందరెందుకమ్మా
చాల్లే నీ స్పీడు కాస్త జేబులోనె దాచుకోమ్మ
కోడ్తే కోమాలోకి జారిపోద్ది జన్మ ఫోటో ఫ్రేములోకి చేరిపోద్ది బొమ్మ
తప్పై పోయిందంటు సారి చెప్పి సలాం అని చకచకా పక్క సందుల్లోకి పారిపోమ్మ
ఇక వద్దురా గొడవొద్దురా నా జోలికొచ్చి గిల్లొద్దురా
నా దారిలో రహదారిలో నన్ను వెళ్ళనిస్తే అది అందరికి మంచిదిరా
తకతందన్ టాక్సి తకతందన్ టాక్సి పొగలు పొల్యూషన్ లేని ఫాంటసి
తకతందన్ టాక్సి తకతందన్ టాక్సి ప్రేమ ఫ్రెండ్షిప్పు లేని ప్రేయసి
you gotto to ride n know why he is your buddy fellow enjoy ur ride and the only TAXI
we like the yellow color we like the black color we like to fly up higher TAXI
చుట్టు పక్కలున్న ఆకుపచ్చ ఆక్సిజెన్ ఊపిరందుకోని స్పీడయ్యింది నా ఇంజెన్
Taxi (that's the way) to go Taxi (చెలరేగిపో)
చుట్టుముట్టి నన్ను ఆపలేదె ట్రాఫిక్ జాం గాల్లో తేలే ఏరోప్లేను నేను సేం టు సేం
Taxi It's time to go Taxi Yes గబ గబ గబ గబ గబ గబ
అవునో కాదో డౌటు సైలెన్సరు పొగ
I can do it అంది గుండెలోని సెగ
జర్నీ సాగించాలి పొద్దు వాలిపోయేలోగా గ గ గ
ఏయిఏయిఏ ఈ టైమనే ఓ మీటరు రన్నింగులోనె ఉన్నాదిగా
నా దమ్మనే ఆ ఫ్యూయలు పవరెంత ఎంత లోన దాచుకుందో చూపించనా
తకతందన్ టాక్సి తకతందన్ టాక్సి పొగలు పొల్యూషన్ లేని ఫాంటసి
తకతందన్ టాక్సి తకతందన్ టాక్సి ప్రేమ ఫ్రెండ్షిప్పు లేని ప్రేయసి
ఒక మిలియను మెరుపుల ధగధగ కల కదిలిన కాలిబాట పొడవునా
Taxi (we know what you can) Taxi (don't stop the one)
ప్రతి మలుపును గెలిచిన గురుతుగా మైలు రాళ్ళ పైన సంతకాలు చెయ్యనా
Taxi do it time in again Taxi ఛల్ పద పద పద పద పద పద
వేళ్ళ నడుమున ఒదిగిన స్టీరింగ్
గ్లోబు మొత్తం అంతా సొంతమైన ఫీలింగ్
కంటిపాప కన్న చిన్నదే ఏ లోకమైనా నా నా నా
ఏయిఏయిఏ ఓ కొంతలో రవ్వంతలో కొండంత నన్ను చూశానుగా
అరచేతిలో ఆకాశమే నిలిపేంత సత్తువుంది నరనరనరమున
తకతందన్ టాక్సి తకతందన్ టాక్సి పొగలు పొల్యూషన్ లేని ఫాంటసి
తకతందన్ టాక్సి తకతందన్ టాక్సి ప్రేమ ఫ్రెండ్షిప్పు లేని ప్రేయసి