Оберіть трек для відтворення
Сингл / Трек
సిన్నదాని సూపులే తాకితే
సిత్రమైన రాగమే
సిందులేసి పాడనా
ఇప్పుడే గుండెలోని భావమే
ఏ సిన్నవాడి సెంతనే చేరితే
ఊపిరాగి పోయెనే
చూడకుండా ఉండనే లేనులే
చెప్పి చూడు ప్రేమనే
తెల్లారులూ వెంటే ఉంటా
ముద్దూ ముచ్చటంతా తీర్చుకుంటా
అవునంటే నీ పక్కనుంటా
మెడలో పుస్తెలై తోడు ఉంటా
కౌగిళ్లలో దాచుకుంటా
కన్నురెప్ప కూడా వెయ్యనంటా
కన్నోళ్లనే మెప్పించితే
చేయి పట్టి ఇంక
నూరేళ్లు తోడుంటా
మల్లె పూల పందిరే వెయ్యనా
బంతి పూల తోరణం కట్టనా
వీడి పోని సంతకం చెయ్యనా
ఏడో జన్మ వరమై
ముచ్చటైన వరుడే నీవులే
మూడు ముళ్ల జాతకం మనదే
అందమైన జీవితం ఇదేలే
ఒక్కటయ్యే తరుణం
సిన్నారి బుగ్గంతా ఎర్రంగా
కంది పోవాలి నేడే
పువ్వులు సిగ్గంతా చూడాలే
ఏయ్ ఏయ్ ఏయ్
మీసాల గుట్టంతా కాజేసి
రెచ్చి పోవాలి నేడే
నట్టింట్లో తిష్టేసి కూచుంటా (baby)
ఏయ్ సిన్నదాని సూపులే తాకితే
సిత్రమైన రాగమే
సిందులేసి పాడనా
ఇప్పుడే గుండెలోని భావమే
ఏ సిన్నవాడి సెంతనే చేరితే
ఊపిరాగి పోయెనే
చూడకుండా ఉండనే లేనులే
చెప్పి చూడు ప్రేమనే
ఏంట్రా ఇది