Оберіть трек для відтворення
ఓ సక్కనోడా
పట్టు పట్టికిలై
దాడి చేసిశావే దడ దడ
కస్సు బుస్సు కయ్యలు
ఇంకెంత కాలం
తీపి ముద్దు యుద్ధాలు
వెయ్యాలి తాళం
విడిగా నలిగా
ఒంటరి నేను
నీలో కొంచం నాకు చోటివ్వు
నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతమంటా బాబు ఉ ఉ ఉ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబు ఉ ఉ ఉ
చిరుబుర్రుగా చిచుబుద్దిలా
నువ్వంటే ఎడముఖమై తిరిగా నేను
ఎప్పుడో అలా తెలవారగా
నను నేను నీ కలలో కనుగొన్నాను
నచ్చావు అందగాడా
తెచ్చావు నాలో తేడా
నువ్వు ఆడే ఆటలాగే
ప్రేమించు కాస్త నన్ను కూడా
నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతమంటా బాబు ఉ ఉ ఉ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచ్చేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబు ఉ ఉ ఉ
పగవాడివో
అయినోడివో
తడి లేని పొడి చూపై తరిమేస్తావేమే
మనమధ్యలో తెరలెందుకో
గడి దాటి చెళివొడిలో పడనంటావేమె
చిరునవ్వు చిలకరించు
చిన్నపాటి చనువు పెంచు
బుజ్జి బుజ్జి మనసు పాపం
కన్నెతీ దాన్ని కనికరించు
నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతమంటా బాబు ఉ ఉ ఉ
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచెసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబు ఉ ఉ ఉ
ఓ సక్కనోడా
పట్టు పట్టికిలై
దాడి చేశావే దడ దడ
కస్సు బుస్సు కయ్యలు
ఇంకెంత కాలం
తీప్పి ముద్దు యుద్ధాలు
వెయ్యాలి తాళం
విడిగా నలిగా
ఒంటరి నేను
నీలో కొంచం నాకు చోటివ్వు
నిన్ను పట్టేసుకుంటా
జంట కట్టేసుకుంటా
నువ్వు నా సొంతమంటా బాబు
నన్ను ఇచ్చేసుకుంటా
నిన్ను తెచేసుకుంటా
తాళి కట్టించుకుంటా బాబు ఉ ఉ ఉ