
రావే నా Love Selfie
I’ll take you to one cup coffee
నువ్వుంటే నా Life Happy
నువ్వే నా Whatsapp DP
రావే నా Love Selfie
I’ll take you to one cup coffee
నువ్వుంటే నా Life Happy
నువ్వే నా
One side Love Parody
Boring అదీ కడీ
Two side Love Garady
ఇదిగో నే Ready
Half rate కి కొనీ తెస్తా
Bike ఏ నువ్వొస్తానంటే
Full Theatre Book చేస్తా
Movie నువ్వు చూస్తానంటే
రావే నా Love Selfie
I’ll take you to one cup coffee
నువ్వుంటే నా Life Happy
నువ్వే నా Whatsapp DP
రావే నా Love Selfie
I’ll take you to one cup coffee
నువ్వుంటే నా Life Happy
నువ్వే నా Whatsapp DP
Salary Cover ఏ తెరవనే తెరవనే
నీ చేతికి ఇస్తానే
ఏరోజు నీకు Boru కొట్టించనే
Surpriselu తెస్తానే
Weekend వస్తే Full Shopping లే
నీతో చేయిస్తానే
ఒక్క చుక్క నీరు రానివ్వక
కంటి రెప్పల కాస్తానే
ఒ సారి OK అంటే చాలే
Life అంతా నీకే రాస్తిస్తానే
తెలివైన నువ్వే
మతి లేని నేనే
మనసుల్నే కలిపి
Sync ఏ చేసేవే
రావే నా Love Selfie
I’ll take you to one cup coffee
నువ్వుంటే నా Life Happy
నీకు చెప్పి చెప్పి వచ్చే BP
రావే నా Love Selfie
I’ll take you to one cup coffee
నువ్వుంటే నా Life Happy
నీకు చెప్పి చెప్పి
రావే నా Love Selfie
I’ll take you to one cup coffee
నువ్వుంటే నా Life Happy
నువ్వే నా Whatsapp DP
రావే నా Love Selfie
I’ll take you to one cup coffee
నువ్వుంటే నా Life Happy
నీకు చెప్పి చెప్పి వచ్చే BP
come to me baby come to me baby
come to me baby come come to me baby
come to me baby come come to me baby
come to me baby come come to me baby
come to me baby come come to me baby ఓలలా