Оберіть трек для відтворення
వెన్నెలా చందమామ వేరుగా వుండవుగా ఎప్పుడైనా
మనసే పెదవైన పదము నువ్వే
మనిషే స్వరమైన వరము నువ్వే
కనులకు నీవే మొదటి కల
బ్రతుకున నీదే చివరి కథ
నా ప్రాణమా నా ప్రాణమా జన్మకే నువు పౌర్ణిమా
పంతమా ప్రశాంతమా త్యాగమా తొలి స్వార్థమా
ప్రాణమా ప్రాణమాశోకమా నా సౌఖ్యమా
బంధమా ప్రశాంతమా త్యాగమా తొలి స్వార్థమా
నీ నీడనై వెలిగానే నీ పాదమై నడిచానే నా నుండి జారి జారి పోయానే
పోయింది నిన్ను చేరి పొందానే నా ఆయువిక అనవసరమని నీ ఆశగా జీవించానే నే నే
నా ప్రాణమా నా ప్రాణమా జన్మకే నువు పౌర్ణిమా
పంతమా ప్రశాంతమా త్యాగమా తొలి స్వార్థమా
నా ప్రాణమా నా ప్రాణమా జన్మకే నువు పౌర్ణిమా
పంతమా ప్రశాంతమా త్యాగమా తొలి స్వార్థమా