Оберіть трек для відтворення
మెరుపులా మెరిసే సిరి వెన్నెలవో
మరి వెన్నెల పూల పందిరివో
చినుకులా కురిసే చిరు జాబిలివొ
మరి జాబిలీ జాము రాతిరివో
కనులను కొరికిన కొరికవొ
కొనుకున్నా తరిమిన కలవో
వలపును అలికిన వేదికవో
వయసులు అడిగిన వేడుకవో
మెరుపులా మెరిసే సిరి వెన్నెలవో
మరి వెన్నెల పూల పల్లకివో
చినుకులా కురిసే చిరు జాబిలివొ
మరి జాబిలీ రేయి జానకివో
You make my heart go తనననన తనననననా
You make my heart go తనననననా తనననననా
You make my heart go తనననననా తనననననా
You make my heart go తనననననా తనననననా
మెరుపులా మెరిసే సిరి వెన్నెలవో
మరి వెన్నెల పూల పందిరివో
చినుకులా కురిసే చిరు జాబిలివొ
మరి జాబిలీ జాము రాతిరివో
అందానికే అర్థం నువ్వు ప్రయానికే ప్రాణం నువ్వు
రూపానికే ఊపిరి నువ్వు నువ్వేయే
ఎదురుపడి పొగడకు నన్ను
మనసుపడి కలపకు కన్ను
వెనకపడి తడమాకు వెన్ను
తిరగబడి తేల్చకు మైకపు మబ్బులో
మెరుపులా మెరిసే సిరి వెన్నెలవో
మరి వెన్నెల పూల పల్లకివో
చినుకులా కురిసే చిరు జాబిలివొ
మరి జాబిలీ రేయి జానకివో
కుదురుగా నిలవని నడుమును నడిపిన చేతులు చేసేను పుణ్యం
పొదుపుగా చిలిపిగా పెదవిని చిదిమిన పెదవుల జన్మిక ధన్యం
ముద్దులలో చెక్కరలోన నువ్వు
నిద్దురలో చెక్కిలిగింత నువ్వు
ఇద్దరిలో ఒక్కరిలాగా నువ్వు
వాన గానే ఈడు పొంగెనేని నింగిలో
మెరుపులా మెరిసే సిరి వెన్నెలవో
మరి వెన్నెల పూల పల్లకివో
చినుకులా కురిసే చిరు జాబిలివొ
మరి జాబిలీ రేయి జానకివో
కనులను కొరికిన కొరికవొ
కొనుకున్నా తరిమిన కలవో
వలపును అలికిన వేదికవో
వయసులు అడిగిన వేడుకవో
మెరుపులా మెరిసే సిరి వెన్నెలవో
మరి వెన్నెల పూల పందిరివో
చినుకులా కురిసే చిరు జాబిలివొ
మరి జాబిలీ జాము రాతిరివో
You make my heart go తనననననా తనననననా
You make my heart go తనననననా తనననననా
You make my heart go తనననననా తనననననా
You make my heart go తనననననా తనననననా