Оберіть трек для відтворення
Oh you're my lovely baby
My one and only baby
I missing you u like crazy
Oh tell me girl you'll always be my love
Oh you're my lovely baby
My one and only baby
I missing you u like crazy
Oh tell me girl you'll always be my love
I am flowing like a river
Just be with me forever
I wont let u go never
Oh come to me girl you are mine o mine
చంపకమాల నను చంపకే బాల
నా దరికి రావా నను నీలో దాచుకోవా
చంపకమాల నను చంపకే బాల
నాకు దొరికిపోవ నను నీతో పంచుకోవా
బాబ్బాబు నీ మంచే కోరి
వన్నా టెల్ యు సొమెథింగ్
వెంటపడిన ఏ లాభం లేదు
ఐ కెన్ గివ్ యు నొథింగ్
నా ప్రోబ్ల్మ్స్ నాకున్నాయంట
అండర్ స్టాండ్ మై ఫీలింగ్స్
Oh you're my lovely baby
My one and only baby
I missing you u like crazy
Oh tell me girl you'll always be my love
I am flowing like a river
Just be with me forever
I wont let u go never
Oh come to me girl you are mine o mine
కల్లోకొస్తే నువ్వు లేచి నిల్చుంట
నిద్దరంటూ రాక జోల పాడంట
బుజ్జి గాడి గోలే వినమంట
హే ఇష్క్ అని వెంటే రాకంటా
నువ్వు రిస్కున పడిపోతావంటా
హే నాకున్నదొకటేనంట
అది నా మాటే వినుకోదంట
అరె నువ్వంటే పడి చస్తదంట
దాన్ని కంట్రోల్ చెయ్ నీ తంటా
నువ్ లవ్ చేయలేనంటూ ఎస్కెప్ అయిపోతుంటే
నూటారు వేడెక్కి అల్లాడిపోతాదే అల్లాడిపోతాదే
చిట్టి గుండె
అండర్ స్టాండ్ మై ఫీలింగ్స్
Oh you're my lovely baby
My one and only baby
I missing you u like crazy
Oh tell me girl you'll always be my love
చంపకమాల
నను చంపకే బాల
ఆస్తిపాస్తులన్నీ పిచ్చ సూపరే
వాస్తూ లెక్కలన్నీ నచ్చినాయిలే
ఆగలేక అర్జెంటు అయినాఏ
నేనే రోజా పువ్వే అవునంట
ముళ్ళు గుచేస్తుంది వద్దంట
నేను కోరేది నీ దగ్గరుందే
అది లేకుంటే ఏదోలా ఉందే
వయసు నీ మీద బెంగెట్టుకుందే
దాచిపేట్టింది తెచ్చియమందే
దాన్ని అత్తరులో ముంచేసి పాకెట్ లో పెట్టేసి
పువ్వుల్లో పెట్టేసి నా చేతికిచ్చేయి నా చేతికిచ్చేయి
నీ చిట్టి గుండె
వన్నా టెల్ యు సంథింగ్
Oh you're my lovely baby
My one and only baby
I missing you u like crazy
Oh tell me girl you'll always be my love
I'm flowing like a river
You gonna get me never
You gonna think it over
Our destiny never become one
చంపకమాల నను చంపకే బాల