Оберіть трек для відтворення
Сингл / Трек
ఉండిపొమ్మనే చోటు కాదు ఇది
కంటి చెమ్మకే చోటు లేనిది
కొంతకాలమే కాకి గూటికి కొకిలమ్మ తోడునిచే కాలమంత చెడదిది
కాదే ఇది ఎప్పటి చీకటి పోయే నీతో వెలుగన్నది
నాకే నువ్వు గతమన్నది ఒర్చుకోలెనిది
ఎట్ట ఎట్టనే మోసేది ఎట్టనే గుండెలోని బాధ అంత కాముకొచ్చెనె
వద్దే వద్దని నీ ప్రేమే వద్దని నన్ను నేను మోసపుచుకుంటూ ఉంటనే
ఓఓఓఓ ఓ ఓఓఓ ఓఓఓ ఓఓఓ