Оберіть трек для відтворення
వయస చూసుకో చెబుతా రాసుకో
ఈడుకి తొలి పాఠం
సొగస చేరుకో వరసే అందుకో
నీకిది తొలి గీతం
ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా
ఒహ్హ్హ్హ్ ఊహ కందని బాషా నేర్చుకో మనస
ఓఓఓ స్వామి రారా ప్రేమంటే ఇదేరా
నా సితార ప్రేమంటే ఇదేరా
వయస చూసుకో చెబుతా రాసుకో
ఈడుకి తొలి పాఠం
సొగసు చేరుకో వరసై అందుకో
నీకిది తొలి గీతం
రేయి భారం రెట్టింపయింది
లే వయ్యారం నిట్టూరుస్తుంది
రాయబారం గుట్టే చెపింది
హాయి బేరం గిట్టేలా ఉంది
మోయలేని ప్రేమంటే ఇదేరా
సాయం అడిగే ప్రేమంటే ఇదేరా
వయస చూసుకో చెబుతా రాసుకో
ఈడుకి తొలి పాఠం
సొగసు చేరుకో వరసే అందుకో
నీకిది తొలి గీతం
తేనె మేఘం కాదా నీ దేహం
వాన రాగం కోరే నా దాహం
గాలి వేగం చూపే నీ మొహం
తాకగానే పొద సందేహం
ప్రాణం ఉంది ప్రేమంటే ఇదేరా
ప్రాయం అంది ప్రేమంటే ఇదే
వయస చూసుకో చెబుతా రాసుకో
ఈడుకి తొలి పాఠం
సొగసు చేరుకో వరసే అందుకో
నీకిది తొలి గీతం
ఆగనన్నది ఆశ ఎందుకో తెలుసా
ఆఆహ్హ్హ్ ఊహ కందని బాషా నేర్చుకో మనస
ఆఆ స్వామి రారా ప్రేమంటే ఇదేరా
నా సితార ప్రేమంటే ఇదేరా
వయస చూసుకో చెబుతా రాసుకో
ఈడుకి తొలి పాఠం
సొగసు చేరుకో వరసే అందుకో
నీకిది తొలి గీతం