Оберіть трек для відтворення
Young man, young man, young man, forever man

Young man, young man, young
ఉర్రూతలూపు సింగమే విసిల్ వేసుకుందామే now
కొట్టాడో ఖేల్ ఖతమే టేకోవర్ అంత మోతమే, now
చిన్నారి చిరునవ్వు face రా ఆకాశాన్నెక్కి తొక్కు mass రా
మనసుని తాకే క్రేజ్ రా Gen-Z ఐనా పొగిడే boss రా
కూ కూ కూ కూలీ పవర్ హౌసే ఎప్పుడైనా తగ్గదీది రేంజే
వీడంటే పిల్లలకైనా పెద్దలకైనా యువకులకైనా యువతులకైనా ఎవరికైనా loveసే
కూ కూ కూ కూలీ పవర్ హౌసే (say my name)
ఎప్పుడైనా తగ్గదీది రేంజే (goddamn right)
వీడంటే పిల్లలకైనా పెద్దలకైనా యువకులకైనా యువతులకైనా ఎవరికైనా loveసే
Love you, love you, love you, love, love, love, love

Love you, love you, love you, love, love, love, love (పిల్లలకైనా పెద్దలకైనా)
Love you, love you, love you, love, love, love, love (యువకులకైనా యువతులకైనా)
Love you, love you, love you, love, love, love, love (పిల్లలకైనా పెద్దలకైనా)
Love you, love you, love you, love, love, love, love (యువతులకైనా ఎవరికైనా loveసే)
Young man, young man, young man, forever man
Young man, young man, young man, forever man
Young man, young man, young man, forever man
Young man, young man, young
కొకొకొ కొడితే కరెంటే షాక్ వైలెంటే పంబ రేగుద్దిలే అంతటా
కూలీ నడక అదిరే స్టైల్ ఇంకా వీడు షాట్ ఎస్తే వైల్డ్ ఇక
ఎనర్జీ లెవెలింకా వేరురా (no way)
ఎవడూ టచ్ చేయలేదురా
చరిత్ర సృష్టించిన swag రా
మండేటి నిప్పుకోండే వీడురా
ప పా పడేసే పవర్ హౌసే
కళ్ళు రెండూ లోడెడ్ గన్స్
వీడంటే పిల్లలకైనా పెద్దలకైనా యువకులకైనా యువతులకైనా ఎవరికైనా
Love you, love you, love you, love, love, love, love
పా పా పడేసే పవర్ హౌస్-ఏ (Say my name)
ఎప్పుడైనా తగ్గదీది రేంజ్-ఏ (Goddamn right)
వీడంటే పిల్లలకైనా పెద్దలకైనా యువకులకైనా యువతులకైనా ఎవరికైనా
Love you, love you, love you, love, love, love, love
దైవంగా కొలుచుకుందామే చరిత్రల్లే చదువుకుందామే now
కదిలాడో ప్రభంజనమే లోకం వీడి వశమే now
ఉర్రూతలూపు సింగమే (ఉర్రూతలూపు సింగమే)
విసిల్ వేసుకుందామే now (విసిల్ వేసుకుందామే now)
కొట్టాడో ఖేల్ ఖతమే (కొట్టాడో ఖేల్ ఖతమే)
టేకోవర్ అంత మొత్తమే మే now
Young man, young man, young man, forever man
Young man, young man, young man, forever man
Young man, young man, young man, forever man
Young man, young man, young
Love you love you love you love love
He's a rockstar, he's a rockstar, for the superstar

ఉర్రూతలూపు సింగమే