Оберіть трек для відтворення
ఊసరవెళ్లి ఊసరవెళ్లి
వీడు మాయగాడు ఉహకందనోడు వీడి వలకు పడినవాడు పైకి తేలడు
వీడు కంతిరోడు అంతుచిక్కనోడు కోటి తలల తెలివికైనా క్వశ్చన్ మార్కుడు
ఊసరవెళ్లి ఊసరవెళ్లి
ఆటం బాంబు వీడు చెప్పి వెళతాడు అడ్డుపెట్టి ఆపలేడు వీడినెవ్వడు
వీడు మస్సుగాడు వేళా రంగులోడు రాంగ్ నైనా రంగు మర్చి రైట్ చేస్తడు
ఊసరవెళ్లి ఊసరవెళ్లి
You can’t catch him
You can’t meet him
You can’t punch him
You can’t you can’t you can’t
You can’t stop him
You can’t track him
You can’t chase him
You catch catch catch catch catch
ఊసరవెళ్లి ఊసరవెళ్లి ఊసరవెళ్లి