Оберіть трек для відтворення
are u in love are u in love are u in love
ఈనాటి వరకు నా గుండెలయకు ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
ఈ తీపిదిగులు మొదలైంది మొదలు ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా
ఈనాటి వరకు నా గుండెలయకు ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
ఈ తీపిదిగులు మొదలైంది మొదలు ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా
అరెరే ఎన్నడు ఈ రంగులు నేను చూడనేలేదే
ఎగిరే ఊహలు ఈ వింతలు నాకు ఎదురుకాలేదే మనసా ఆ ఆ
ఈనాటి వరకు నా గుండెలయకు ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
are u in love
are u in love
ప్రేమ అంటే ఏమిటంటే తెలిసేదాక తెలియదంతే
ఎవ్వరైనా ఎవరికైనా చెప్పలేని వింతే
ఎంతమాత్రం నమ్మనంటు నాలో నేను నవ్వుకుంటే నన్ను సైతం వదలనంటు వచ్చి కమ్ముకుందే
కథలు విన్నా ఎదరే వున్నా అసలు సంగతి తేలదుగా అనుభవంతో చెబుతూ ఉన్నా ఋజువునేనేగా
ఈనాటి వరకు నా గుండెలయకు ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనేలేదే ఏంటిలా
ఒక్కచోటే కలిసి ఉన్న తనతో పాటు ఇంత కలం
ఒక్క పూట కలగలేదు నాకిలాంటి భావం
ఇప్పుడేగా తెలుసుకున్న ఎగిరొచ్చాక ఇంత దూరం
ఎక్కడున్నా ఆమె కూడా పక్కనున్న సత్యం
కంట పాడనీ ప్రాణం లాగా గుండె లోనే తానున్న జ్ఞాపకాలే తరిమే దాక గుర్తు రాలేదే
ఈ తిపిడిగులు మొదలైంది మొదలు ఎన్నెన్ని కళలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా