Оберіть трек для відтворення
నింగి తార నేనీల్లా ఉంది నీవల్లేనే
నింగి తార నేనీల్లా ఉంది నీవల్లేనే
నింగి తార నువ్వెల్లా అంటే అల్లగేనే
రంగు తార నా దేవతవంటే నీవన్ననే
రంగు తార నువ్వు పెంచిన పూల తోటను నేనే
చెలియా నేనున్నా ఆ లోకం నువ్వేలే
నిండుగా నీ వల్లే నా శోకం చేరిగిందే
ఇకపై సాగే దూరం జతగా నీది నాదే
నువ్వు నా ఆకాశమే నా శాంతి నీలోనే
నీడల వస్తానే వెయ్యేళ్లు నీ వెనకే
ఎన్నడు ఏనాడు చెయ్ జారీ విడిపోకే
నువ్వు నా వెన్నెల సాయం
రగిలే గాయం మాయం
కడలి కనులబడి ముత్యంలా తేలానే
నింగి తార నేనీల్లా ఉంది నీవల్లేనే
నింగి తార నువ్వెల్లా అంటే అల్లగేనే
న న న న న న న న్నా నన్న ఓఓఓఓ
తన్నానా నన్నానా న న్నా నా తన్నానా నన్నానా న న్నా నా
పక్కన నువ్ ఉంటేనే పసివాడినైపోతానే కలవరమెందుకు వరమే నీవే
ఎందరు వున్నా భూమ్మీద అయినోళ్లంటూ లేనోడ్నే
పూలుకోయడానికి చినుకు నువ్వే
ఎవరికి ఎవరంటూ ఏమీ కానీ జగాన
బతుకే బరువైన చీకటి మగానా
నమ్మకాన్నే నింపినావే అమ్మలా సముదాయించి
చెలియా నేనున్నా ఆ లోకం నువ్వేలే
నిండుగా నీ వల్లే నా శోకం చేరిగిందే
ఇకపై సాగే దూరం జతగా నీది నాదే
నువ్వు నా ఆకాశమే నా శాంతి నీలోనే
నీడల వస్తానే వెయ్యేళ్లు నీ వెనకే
ఎన్నడు ఏనాడు చెయ్ జారీ విడిపోకే
నువ్వు నా వెన్నెల సాయం
రగిలే గాయం మాయం
కడలి కనులబడి ముత్యంలా తేలానే
నింగి తార నేనీల్లా ఉంది నీవల్లేనే
నింగి తార నువ్వెల్లా అంటే అల్లగేనే
ఓఓఓఓ ఒఓఓ ఓఓఓఓ ఒఓఓ ఓఓఓఓ ఒఓఓ ఓఓఓఓ ఒఓఓ