Оберіть трек для відтворення
ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా
తకధిమిత మొదలెడతా తికమక మక పెడతా
ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా
అడుగెడతా తెగబడతా లైఫు ని చెడగొడతా
నై చోడోన్గా నై చోడోన్గా నై చోడోన్గా రేయ్

ముందు ముందు నువ్వు పోతే వెనక వెనక నేను వస్తా
షాక్ మీద షాక్ ఇస్తా నై చోడోన్గా రేయ్
ఏడ ఏడ నువ్వు పోతే ఆడ ఆడ నేను వస్తా
బ్రేకు మీద బ్రేకు వేస్తా నై చూడోన్గా రేయ్
టెన్షన్ పుట్టిస్తా క్షణం క్షణం ప్రతి క్షణం
టార్చర్ పెట్టేస్తా నై చోడోన్గా రేయ్
నై చోడోన్గా నై చోడోన్గా నై చోడోన్గా రేయ్
నై చోడోన్గా నై చోడోన్గా నై చోడోన్గా రేయ్
పగబట్టేస్తా ఇక భయపెట్టేస్తా
ఇలా mental గ disturb చేస్తా
పని పట్టేస్తా యిక శని పట్టిస్తా
అలా నీ battery discharge చేస్తా
హెయి ఝలకిస్తా గిల గిలా వణికిస్త విల విలా
నై చోడోన్గా నై చోడోన్గా నై చోడోన్గా రేయ్
నై చోడోన్గా నై చోడోన్గా నై చోడోన్గా రేయ్
నై చోడోన్గా నై చోడోన్గా నై చోడోన్గా రేయ్
నై చోడోన్గా నై చోడోన్గా నై చోడోన్గా రేయ్
నై చోడోన్గా నై చోడోన్గా నై చోడోన్గా రేయ్
ఓ సునీత ఓ సునీతసునో సునో సునీత
ఎగబడతా పొగబెడతా లైఫు ని చెడగొడతా
ఇరికించేస్తా ఇలా ఇరుకున పెడతా
యమా irritation తెప్పించేస్తా
పరిగెత్తిస్తా ఎదో problem తెస్తా
ఇక solution లేదనిపిస్తా
పోగొడతా freedom ఏ చూపెడతా నరకమే
నై చోడోన్గా నై చోడోన్గా నై చోడోన్గా రేయ్
నై చోడోన్గా నై చోడోన్గా నై చోడోన్గా రేయ్
నై చోడోన్గా నై చోడోన్గా నై చోడోన్గా రేయ్
నై చోడోన్గా నై చోడోన్గా నై చోడోన్గా రేయ్
నై చోడోన్గా నై చోడోన్గా నై చోడోన్గా రేయ్
కారు లోన టౌనుకెలితీ టైరు లోన గాలి తీస్తా
ఊపిరాడకుండా చేస్తా నై చోడోన్గా రేయ్
బోర్ కొట్టి ఫిల్ము కెళితే స్క్రీను పైన నేను వస్తా
సీన్ మర్చి ఏడిపిస్తా నై చోడోన్గా రేయ్
టెన్షన్ పుట్టిస్తా క్షణం క్షణం ప్రతి క్షణం
టార్చర్ పెటిస్థానాయి చోడోన్గా రేయ్
నై చోడోన్గా నై చోడోన్గా నై చోడోన్గా రేయ్
నై చోడోన్గా నై చోడోన్గా నై చోడోన్గా రేయ్
నై చోడోన్గా నై చోడోన్గా నై చోడోన్గా రేయ్
నై చోడోన్గా నై చోడోన్గా నై చోడోన్గా రేయ్
ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా
తకధిమిత మొదలెడతా తికమక మక పెడతా
ఓ సునీత ఓ సునీత సునో సునో సునీతా
నువ్వొకటి నాకిస్తే నేనిక double istha ఓ సునీత