Оберіть трек для відтворення
శబ్ద గుణకం ఆకాశం
విశ్వ జనకం ఆగు... విశ్వ జనకం ఆకాశం
సకల కథనా విశ్వ జనకం ఆకాశం
సకల కథనాన్ని సాక్షిగ ఆకాశం
యుగాలు క్షణాలకైనా నిగూఢ నిజాలకైనా
సాక్ష్యం విశాల కథనం యుగాలు క్షణాలకైనా నిగూఢ నిజలకైనా
సాక్ష్యం విశాల కథనం
సాక్ష్యం విశాల కథనం
సాక్ష్యం విశాల కథనం
నాలుగు దిక్కుల మధ్యనా
నలుగురి కన్నులు కప్పినా
ఐదో దిక్కొకటున్నది పైనా
అది చూస్తున్నది నువ్వేమి చేసినా
శివమ్ శివమ్ భవ హరం హరం
శివమ్ శివమ్ భవ హరం హరం