Оберіть трек для відтворення
సుమ్మమ్మ సూరియా సుమ్మమ్మ సూరియా
సూదేంటో రాయిల నీ యెంట నేనయా
నీ యెంట నేనయ్యా నీ యెంట నేనయ్యా
నీకు నాకు మధ్యన రగసామేమి లేదయ్యా
రగసామేది లేదయ్యా రాగసమేది లేదయ్యా
ఇద్దరికి తెలిసిన విషయమొకటివుందయ్యా
Ya ya ya ya I like this ya
Ya ya ya ya I want this ya
Ya ya ya ya I like this ya
Ya ya ya ya I want this ya
కథలో మలుపే కసిగా తిరిగేను ఆయా
రామయ్య వస్తావయ్యా
సుమ్మ మాసురియ
రామయ్య వస్తావయ్యా
సుమ్మ మాసురియ
రామయ్య వస్తావయ్యా
సుమ్మ మాసురియ
సుమ సుమ సుమ సుమ్మ మాసురియ సుమ్మ మాసురియ
మాటలతో పెంచనా మందులేని phobia
మందులేని phobia సుమ్మ మాసురియ
ముదురుతుంటే చూపనా మధ్యరాత్రి mania
మధ్యరాత్రి mania సుమ్మ మాసురియ
తగ్గడానికి ఉందిగా అందమయిన idea
Ya ya ya ya I like this ya
Ya ya ya ya I want this ya
Ya ya ya ya I like this ya
Ya ya ya ya I want this ya
Readyయా steadyయా జరుగును దోపిడీయా
రామయ్య వస్తావయ్యా
సుమ్మ మాసురియ
రామయ్య వస్తావయ్యా
సుమ్మ మాసురియ
రామయ్య వస్తావయ్యా
సుమ్మ మాసురియ
సొగసరి సన్యాసం మంట కలిసేలేవయ్యా
మగసిరి విన్యాసం కంట పడేనయ్య
వెనకటి వేదంతం పూడిదాయ చుడయా
సూక్ష్మంలో మోక్షం బోధ పడేనయా
జగమే ఒక మయా సుఖమే ఒక లోయ
అందులో పడిపోయా సుమ్మ మాసురియ
Ya ya ya ya I like this ya
Ya ya ya ya I want this ya
Ya ya ya ya I like this ya
Ya ya ya ya I want this ya
వ్రతమే చెడిన ఫలమే దొరికేనాయ
రామయ్య వస్తావయ్యా
సుమ్మ మాసురియ
రామయ్య వస్తావయ్యా
సుమ్మ మాసురియ
రామయ్య వస్తావయ్యా
సుమ్మ మాసురియ