Оберіть трек для відтворення
Сингл / Трек
నా గుండెల్లో ఈ దీపాలే నీ వైపే చూడగా
నిన్నే చూసి నిన్నే చేరి పెను జ్వాలై మారగా
నా గుండెల్లో ఈ దీపాలే నీ వైపే చూడగా
నిన్నే చూసి నిన్నే చేరి పెను జ్వాలై మారగా
తనువున జ్వాల పెరిగిన వేళా కాలిపోయానిలా
ఈ మంటల్లో సరికొత్తగా జన్మించా ప్రేమగా
ఓం దేవా దేవా ఓం దేవా దేవా నమః నమో నమః
ఓం దేవా దేవా ఓం దేవా దేవా నమః నమో నమహొ
బ్రతికించినావే నా బ్రతుకు నీ చెలిగా కలగా
ఓం దేవా దేవా ఓం దేవా దేవా నమః నమో నమః
నమో నమహొ నమహొ నమహొ నమహొ నమహొ
ఉంది ఉందంట నీ ప్రేమ అనాదిగా
వచ్చి మన వెంట ఉందంటా ఉగాదిగా
ఆ తీపి గాధే అయ్యిందే పునాదిగా ఈ దారిలో ఈ దారిలో
దారం నేను నువ్వింకా బంధానివి
యాగాన్ని నేను నీ నవ్వే మంత్రాక్షరి
పొందాలి జంటై సరాగాల సారమే ఈ లీలలో ఈ లీలలో
అణువణువులలోనే అణువుగా దాగే ప్రాణ భాగానివే
ఈ మంటల్లో సరికొత్తగా జన్మించా ప్రేమగా
ఓం దేవా దేవా ఓం దేవా దేవా నమః నమో నమః
ఓం దేవా దేవా ఓం దేవా దేవా నమః నమో నమహొ
బ్రతికించినావే నా బ్రతుకు నీ చెలిగా కలగా
ఓం దేవా దేవా ఓం దేవా దేవా నమః నమో నమః
నమహొ నమహొ నమహొ నమహొ నమహొ నమహొ నమహొ
నమహొ నమహొ నమహొ నమహొ